సినిమా

Anasuya Bharadwaj: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అన‌సూయ హాట్ వీడియో..చూస్తే షాకే!

Share

Anasuya Bharadwaj: బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరధ్వాజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఓవైపు వ‌రుస టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు వెండితెరపై స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోతోంది. కొన్ని రోజుల క్రితం `పుష్ప‌` సినిమా ద్వారా ద్రాక్షాయణిగా అంద‌రినీ ప‌ల‌క‌రించిన‌ అన‌సూయ‌.. తాజాగా `ఖిలాడి` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఈ సినిమా ఫ‌స్టాఫ్‌లో ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన ఆమె.. సెకెండాఫ్‌లో మాత్రం గ్లామ‌ర్ షోతో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ హాట్ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది.

ఈ వీడియోను చూసి నెటిజ‌న్లే కాదు ఆమె అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇందులో అన‌సూయ‌ డార్క్ లిప్స్, బిగుతైన ఎద అందాలతో కనువిందు చేసింది. పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా అందాల ఆర‌బోత‌లో ఏ మాత్రం త‌గ్గేదే లే అని తాజా వీడియోతో అన‌సూయ మ‌రోసారి నిరూపించుకుంది.

కాగా, అన‌సూయ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈమె `పుష్ప 2`లో న‌టిస్తోంది. అలాగే విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ ఆచార్య, పక్కా కమర్షియల్, రంగా మార్తాండ చిత్రాల్లోనూ అను కీల‌క పాత్ర‌ల‌ను పోషించింది.


Share

Related posts

డేటింగ్.. బాయ్ ఫ్రెండ్.. రిలేషన్ షిప్ .. హాట్ కామెంట్స్ చేసిన రకుల్ ..?

GRK

Vakeel Saab: టాప్ త్రీ లో “వకీల్ సాబ్”..!! 

sekhar

90 ఏళ్ళు వస్తున్నా ఈ దర్శకుడికి అదే ఉత్సాహం ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar