NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్..!!

Prabhas: “బాహుబలి” సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్లు ఇంకా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీలకు చెందిన పేరుగాంచిన డైరెక్టర్లు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడు సినిమాలు చేయడానికి స్క్రిప్టు రాసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. ఆ తరహాలో ప్రభాస్ మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాక ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పడి ఉండటంతో..  రేంజ్ మారిపోయింది.

Om Raut on casting Prabhas as Lord Ram in Adipurush: He is perfect for the  role | Entertainment News,The Indian Express

అయినా గాని ప్రభాస్ లో ఉన్న గొప్పతనం .. చాలా తగ్గించుకుని తనతో పాటు ఉన్న వ్యక్తులలో సంతోషం నింపటం అంటూ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ తెలియజేశారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రభాస్ తో ప్రస్తుతం “ఆది పురుష్” అనే చేస్తున్న డైరెక్టర్ ఓం రౌత్. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో.. అంత పెద్ద స్టార్ట్ అయి ఉండి పైగా భయంకరమైన మార్కెట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని మార్కెట్ కలిగిన గాని.. ప్రభాస్ ఇతరుల పట్ల చూపిస్తున్న గౌరవం తనకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అని అంటున్నారు.

Read More: Prabhas: కమెడియన్ ఆలీ కోసం ముందుకు వస్తున్నా ప్రభాస్..!!

ఎంతో తగ్గింపు కలిగి ఇతరుల అందరిని సమానంగా చూసే వ్యక్తి అని.. ఇటువంటి స్వీట్ పర్సన్ తన లైఫ్లో ఇప్పటివరకు చూడనట్టు ఓమ్ రౌత్ తెలిపాడు. ప్రతిరోజు అదిరిపోయే వంటకాలతో అందరి లో సంతోషాన్ని ప్రభాస్ నింపుతున్నాడు నిజంగా చాలా కల్మషం లేని మనిషి అంటూ ప్రభాస్ పై పొగడ్తలు వర్షం కురిపించారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu