NewsOrbit
Entertainment News సినిమా

Prabhas Kriti: కృతి సనన్ మనసులో ప్రభాస్ ఉన్నాడని బాలీవుడ్ హీరో ఇన్ డైరెక్ట్ హింట్..!!

Prabhas Kriti: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్… బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్య సంథింగ్ సంథింగ్ అన్నట్లు ఎప్పటినుండో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వస్తున్నా వార్తలు కొనుక్కునంగానే ఉత్తర ప్రదేశ్ లో “ఆదిపురుష్” ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రభాస్ తో కృతి సనన్..చాలా క్లోజ్ గా కనిపించింది. ఇలా ఉంటే ఇటీవల తనకి అవకాశం వస్తే ప్రభాస్ నీ పెళ్లి చేసుకుంటా అంటూ ఓ కార్యక్రమంలో ఓపెన్ గానే చెప్పింది.

Bollywood varun dhawan hero in direct hint that Prabhas is on Kriti Sanon's mind
Varun Dhawan

ఓ టీవీ డిబేట్ లో.. కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తారు? ఎవరితో డేట్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురవగా.. కార్తీక్ తో ఫ్లర్టింగ్, టైగర్ తో డేటింగ్, ప్రభాస్ నీ పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చింది. ఇకపోతే కృతి సనన్.. మనసులో ప్రభాస్ ఉన్నట్లు బాలీవుడ్ హీరో పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. పూర్తి విషయంలోకి వెళ్తే “భేడియా” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా వరుణ్ ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Bollywood varun dhawan hero in direct hint that Prabhas is on Kriti Sanon's mind
Kriti Sanon

ఈ సందర్భంగా అదే కార్యక్రమంలో కృతి కూడా పాల్గొనడం జరిగింది. ఆమె గురించి వరుణ్ మాట్లాడుతూ…కృతి మరొకరి గుండెల్లో ఉంది. అతడు ముంబైకి చెందిన వాడు కాదు. దీపికాతో షూటింగ్ లో ఉన్నాడు. అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో అది ప్రభాస్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. మేటర్ లోకి వెళ్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమాలో.. ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో దీపికా పదుకునే నటిస్తోంది. దీంతో కృతి..మనసులో ఉన్నది ప్రభాసే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri