NewsOrbit
న్యూస్ సినిమా

ఆ రీమేక్ సినిమాలో చిరంజీవితో విజయ్ దేవరకొండ..??

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది. కాగా ఇటీవల ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వటంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ‘ఆచార్య’ సినిమా అయిన వెంటనే చిరంజీవి మలయాళంలో సూపర్ డూపర్ హిట్టు సినిమా ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చిరంజీవి ఈ సినిమా చేయనున్నారు.

 

News18 Telugu - చిరంజీవిలా హీరో ...ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో తెలుగులో విజయ్ దేవరకొండ పోషించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర విజయ్ దేవరకొండ కి అయితేనే బాగుంటుందని చిరంజీవికి మరియు నిర్మాత రామ్ చరణ్ కి డైరెక్టర్ సుజిత్ తెలపటంతో..ఈ పాత్రకు సంబంధించి డిస్కషన్ రాంచరణ్..విజయ్ దేవరకొండ తో చేసినట్లు ఖచ్చితంగా చేస్తాను అని విజయ్ అన్నట్లు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటువంటి తరుణంలో చిరంజీవి పక్కన విజయ్ దేవరకొండ ‘లూసిఫర్’ లో చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో, మెగా అభిమానులు..కాంబినేషన్ బాగుంటుంది. రియాలిటీ గా కన్ఫామ్ వార్తలు వస్తే ఇంకా బాగుంటుంది అని కామెంట్ చేస్తున్నారు. 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu