NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవుడమ్మ రాధ తన రుక్మిణినే నని గుర్తుపట్టేసిందా..!? దేవి నీబిడ్డని నేనే చెప్పాలి.!?

Devatha Serial: ఆదిత్య సత్య తో దేవి తన ప్రాణం తను లేకుండా నేను ఉండలేను అని చెప్పిన విషయాన్ని వాళ్ళమ్మ వింటుంది.. దేవి లేకపోతే ఏమైయిపోతాడోనన్నా భయంతో దేవుడమ్మ రాధ ను కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్తుంది..! రాధ వాళ్ళ అత్తయ్య దేవుడమ్మ తో మాట్లాడిందా.!?

Devatha Serial: 15 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 15 Feb 2022 Today Episode Highlights

దేవుడమ్మ రాధ రాధ అని పిలుస్తూ ఇంటికి వస్తుంది. వాళ్ళ అత్తయ్య వస్తుందన్న సంగతి తెలుసుకున్న రాధ.. ఇంట్లో తన ఫోటోలు అన్నీ తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఇక రాధ ఉన్న గది దగ్గరికి వచ్చి దేవుడమ్మ ఆ గదిలోనుంచి బయటకు రమ్మని పిలుస్తుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఎవ్వరూ లేరు పొరుగూరు పెళ్లికి వెళ్లారు వాళ్లు వచ్చాక రమ్మని పిలుస్తుంది నేను నీతోనే మాట్లాడాలి రాధ నాకు నువ్వు సమాధానం చెప్పు అని పిలుస్తుంది. ఇక రాధా ఆ గదిలోనుంచి బయటకు రాకుండా తలుపు తీసి డోర్ వెనకాల నుంచుని వాళ్ళ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది చిన్నపిల్ల దేవి ఆదిత్య అంటే ఎంతో ప్రాణం ఆదిత్య కూడా దేవి అంటే ప్రాణం వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నీకు వచ్చే నష్టమేంటి వాళ్ళిద్దరు చేసిన తప్పేంటి అని అని ప్రశ్నిస్తుంది. తనతోపాటు ఆదిత్య దగ్గరకి దేవిని పంపించమని అడుగుతుంది. దేవి మీతోపాటు వస్తానంటే నిరభ్యంతరంగా తీసుకెళ్ళమని రాధ చెబుతుంది. దేవి అని దేవుడమ్మ ఎంత పిలిచినా పిల్లలు బయటకు రారు. రాధ దేవి, చిన్మయి అని పిలువగా పిల్లలు బయటకు వస్తారు. ఆఫీసర్ దగ్గరికి నేను రాను ఆఫీసర్ తో మాట్లాడనని మా అమ్మతో ఓటు పెట్టాను. మీతో నేను రాను అని దేవి చెబుతుంది. చిన్న పిల్లవైనా నువ్వు చాలా మంచి దానివి. మీ అమ్మ మాట వింటున్నావు ఆదిత్య నా మాట వినడం లేదు అని అంటుంది. దేవుడమ్మ వెళుతూ వెళుతూ రాధ తో నువ్వెవరో నాకు తెలియదు. కానీ పిల్లల్ని ఇప్పటి నుంచే నీ మాట వినేలా పెంచుతున్నావు. నేను అడిగితే కాదని వెనక్కి తిరిగి వెళ్లడం ఇదే మొదటిసారి అని దేవుడమ్మ రాధ తో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Devatha Serial: 15 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 15 Feb 2022 Today Episode Highlights

ఆదిత్య కు వాళ్ళమ్మ వెళ్లి పిల్లల్ని కలిసింది అని తెలిసి ఆదిత్య ఏం చేయనున్నాడు.. స్కూల్ దగ్గరకి వెళ్లిన ఆదిత్యకు చిన్మయి దేవి అమ్మకు వినాయకుడి మీద ఒట్టు పెట్టి నీతో మాట్లాడను అని చెప్పిన విషయం తెలిసి ఆదిత్య ఏం చేస్తాడు..!? దేవి నీ కూతురు అని నేనే చెప్పాలి లేకపోతే ఆ బిడ్డ నీ కూతురు అని ఎవరికీ తెలీదు అని ఆదిత్య తో అంటుంది.. దాంతో రాధతో ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతారో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju