Devatha Serial: దేవుడమ్మ దేవి గురించి ఆలోచిస్తూ తన మనసు బాగోలేదని ఆదిత్య, సత్య తో చెబుతుంది. దేవి గురించి ఈరోజు ఎలాగైనా రాధ తో మాట్లాడాలి అని అంటుంది. నువ్వు ఎందుకమ్మా రాధతో మాట్లాడటం నేను రామ్మూర్తి తో మాట్లాడతాను అని ఆదిత్య అంటాడు. సత్య కూడా ఆదిత్య మాట్లాడతాను అని అంటున్నాడుగా ఆంటీ మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటుంది సత్య.
నువ్వు ప్రశాంతంగా ఉన్నారా అని అడుగుతాడు. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఊరి చివర్లో దేవి కూర్చుని ఏడుస్తుంది. అమ్మ దగ్గర దేవి వచ్చి ఏడుస్తుంది. దేవి సంతోషంగా లేదు ఇదేనా నువ్వు బిడ్డను బాగా చూసుకోవడం అంటే.. దేవి బాధపడటానికీ కారణం ఎవరు.. ఆ మాధవ్ కారణం అయితే చెప్పు ఇప్పుడే దేవిని ఇంటి నుంచి తీసుకువెళతాను. అదేం లేదు స్కూల్ లో పిల్లలు ఏదో చెప్పి ఉంటారు. నేను చూసుకుంటాను అని అంటుంది..
దేవుడమ్మ స్వామీజీ ఇచ్చిన ధైర్యంతో సత్యను హాస్పిటల్ కు తీసుకు వెళ్తుంది. తనకు బిడ్డలు పుడతారని అనుకుంటుంది. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ సత్యకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని.. తన గర్భసంచి పాడైపోయిందని చెబుతుంది. ఆ మాటలు విని దేవుడమ్మ, సత్య ఇద్దరు షాక్ అవుతారు. ఆదిత్య ఆ నిజం తెలుసుకున్న సత్య కు తెలియకుండా మరోసారి ఆపే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి తరువాయి భాగంలో..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!