ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య వాళ్ళ ఇంట్లో దేవి పుట్టినరోజు సంబరాలు.. మాధవ్ ఒప్పుకున్నాడా..!?

Share

Devatha Serial: సత్య పిల్లలు కలగాలని పూజ చేయడానికి ఇంట్లో ఏర్పాటు చేస్తూ ఉండగా కలశం లో నీళ్లు వలికిపోతాయి.. వాళ్ల తాతయ్య దేవుడికి పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్తుంది.. అంతలో ఆదిత్య వచ్చి వాళ్ళ అమ్మని పాయసం చేయమని అడుగుతాడు. ఈరోజు దేవి నీ చేతుల తోనే పాయసం చేయమని అడుగుతాడు.. నేటి ఎపిసోడ్ లో ఏం జరుగనుందంటే..!!

Devatha Serial: 27 Jan 2022 Episode Highlights
Devatha Serial: 27 Jan 2022 Episode Highlights

మాధవ్ దేవిని ఈ డ్రస్ ఎక్కడిది అని అడుగుతాడు తాతయ్య నీకు చెప్పలేదా తాతయ్య తీసుకు వచ్చాడని అని చెబుతుంది వాళ్ళ నాన్న ని మీరు తీసుకువచ్చారు అని అడుగుతాడు మాధవ్ ఆ నేనే తీసుకువచ్చి పదండి పదండి దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుందాం అంటూ టాపిక్ను డైవర్ట్ చేస్తాడు వాళ్ల నాన్న. దేవి పుట్టినరోజని లడ్డు, గులాబ్జామ్ చేస్తుంది వాళ్ల అమ్మ. అక్క కు నీకు ఇద్దరికీ ఒకటే ఇష్టం కదా అందుకే మీ ఇద్దరికీ నచ్చినవి చేశాను అని చెప్తుంది. అంతలో వాళ్ల నాన్న దేవి ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి వీరిద్దరినీ బయటికి తీసుకు వెళతాను. ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి తీసుకెళ్తాను మీ ఇష్టం అని వాళ్ళ నాన్న చెప్పగా.. దేవి మనసులో ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్లాల అని ఆలోచిస్తూ ఉంటుంది..

Read More: Intinti Gruhalakshmi: లాస్యను పూజలో నుంచి పిలిచి కొట్టబోయిన నందు..! అసలు ఏం జరిగిందంటే..!?

ఇక ఆదిత్య దేవి ని తీసుకు వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఆదిత్య దేవి వాళ్ల ఇంట్లో ఏం చెప్పి బయటకు తీసుకువస్తాడు. మాధవ్ అందుకు ఒప్పుకుంటాడా..!? ఆదిత్య వాళ్ళ ఇంట్లో అందరితో కలిసి దేవి చేత కేక్ కటింగ్ చేపిస్తే.. పుట్టినరోజున దేవి ఇంట్లో లేకపోతే ఎలాంటి గొడవ చేయనున్నాడో తరువాయి భాగంలో చూద్దాం..


Share

Related posts

పారికర్‌ ఇంటికి రాహుల్!

Siva Prasad

Gunashekhar : గుణశేఖర్ తీస్తున్న శాకుంతలం మీద భయం, క్రేజ్ రెండూ ఎందుకున్నాయో తెలుసా..?

GRK

మ‌తిమ‌రుపు పోవాలంటే ఇలా చేయండి!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar