హెల్త్

Children : పిల్లలను పెంచడం లో  ఈ టిప్స్ పాటిస్తే  ఎంతమందినయినా  పెంచవచ్చు అంటారు  !!

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!
Share

Children : పిల్లల్ని బాగా పెంచాలంటే  మొదట సహనం తో ఉండాలి.  ఎప్పటికప్పుడు  కొత్త విషయాలు  నేర్చుకోవడం ,    వారిని అర్ధం  చేసుకోగలగడం  వంటి లక్షణాలు కచ్చితంగా  ఉండాలి.
1. తల్లిదండ్రులు ఒత్తిడి :   తల్లిదండ్రులు ఒత్తిడికి గురైనప్పుడు, పిల్లలకి సరైన వాటిని   ఇవ్వలేరు.   కాబట్టి  మీరు యోగా లేదా  ధ్యానం చేస్తూ మొదట ఒత్తిడిని తగ్గించుకోండి.
పిల్లలకి  మీ సమయం: తల్లిదండ్రులతో మాట్లాడాలని ,వారు వారి అనుభవాలు పంచుకోవాలి అని కోరుకుంటారు. నిజానికి వారితో ఆలా షేర్ చేసుకుంటే అది వారి ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది.     కాబట్టి తల్లిదండ్రులు ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలకి సమయం కేటాయించాలి.

Children: టివి లో యాడ్స్ చూసి మీ పిల్లలు అడగకూడని డౌట్స్ అడిగితే ఇలా వివరించి చెప్పండి!!
3.  స్ట్రాంగ్ గా:  తల్లిదండ్రులు ఫిజికల్ గా ,మెంటల్గా , ఎమోషనల్ గా    ఆర్థికంగా  స్ట్రాంగ్ గా  లేకపోతే పిల్లల్ని పెంచడం అనేది  చాలా కష్టం.       స్ట్రాంగ్ గా ఉండే  పేరెంట్స్ ని చూస్తూ పెరిగిన పిల్లలు వాళ్ళ లాగే స్ట్రాంగ్ గా   ఉంటారు. కాబట్టి   మిమ్మల్ని మీరు  అన్నివిధాలా స్ట్రాంగ్ చేసుకోండి.
4. మీరు పాటించండి:   పిల్లలు మంచి అలవాట్లు చేసుకోవాలని  మీరు  అనుకుంటే ముందు  వాటిని మీరు అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని చూస్తూ పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు. అప్పుడు అసలు మీరు వారికీ ప్రత్యేకించి వాటి గురించి చెప్పవలిసిన అవసరం అనేది ఉండదు.

Tips to Parents for properly care their children Part-1

5.  పోలికలు వద్దు  : ఇతర  పిల్లలతో మీ పిల్లల్ని అసలు ఎప్పుడు పోల్చకండి. ఎందుకంటే ఎవరికీ వారే ప్రతీ   ప్రత్యేకం అని గుర్తు పెట్టుకోండి.   ఎవరికి ఉండే  బలాలు, బలహీనతలు వారికి ఉంటాయి. అలాంటప్పుడు మీరు వాళ్ళని వేరే వాళ్ళతో  పోల్చినపుడు వారి ఆత్మవిశ్వాసం  దెబ్బ తిని  అది కాస్త వాళ్ళలో ద్వేషం  గా మారుతుంది.
6. దండించకండి :  చాలా సందర్భాలలో   పిల్లలు  మితిమీరిన అల్లరి చేస్తుంటారు.  దానికి  కొట్టడం  అనేది పరిష్కారం కాదు అని గమనించండి.   కొట్టడం వలన  ఎదురు తిరిగే తత్వాన్ని పెంచుతుంది.  వాళ్ళలో హింస ప్రవృత్తి కి కారణం అవుతుంది.
7. ఈ విషయం లో చక్కని శిక్షణ ఇవ్వండి: చిన్న  తనం నుండి క్రమశిక్షణ అనేది చాలా అవసరం.     పిల్లల కి    క్రమశిక్షణ గురించి వివరించి చెప్పండి.క్రమశిక్షణ  గా ఉండడం వలన ఏమి జరుగుతుందో తెలిస్తే వారే అలవాటు చేసుకుంటారు. తిట్ట కుండా , కొట్టకుండా క్రమశిక్షణ అలవాటు చేయాలి.  ఒక స్నేహితుడిలా క్రమశిక్షణ గురించి  నేర్పండి.
8.  డే ప్లాన్ ఇవ్వండి: దీని వలన అల్లరి తగ్గుతుంది. వారి పనులు అన్ని సమయానికి జరుగుతాయి.    చదువుకోవడానికి ఆడుకోవడానికి


Share

Related posts

Sweating: రాత్రి పూట అధికంగా చెమటలు పడితే ఈ అనారోగ్యలు వస్తాయా..?!

Ram

 వారం పాటు క్రమం తప్పకుండా ఈ జూస్ తాగండి .. మీకు పర్ఫెక్ట్ గా పొట్ట తగ్గిపోతుంది !

Kumar

Fever: జ్వరం వస్తే ఇలా చేయండి వెంటనే తగ్గిపోతుంది!!

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar