Devatha Serial: దేవుడా దేవత సీరియల్ రోజుకో కొత్త కథనంతో అందరిని ఆకట్టుకుంటుంది నిన్నటి ఎపిసోడ్లో రాధా నామకరణం ఫంక్షన్ కి వెళ్ళగా అక్కడ వారికి పుట్టిన కవలలో ఒకరికి రాదని పేరు అడుగుతారు నేటి ఎపిసోడ్ 436 లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
రాధ నీ పాపకు పేరు పెట్టమని అడగగా రాధా కలెక్టర్ గారి అమ్మగారు చాలా మంచివారు అందుకని ఈ పాపకు దేవుడమ్మ పేరును పెడతాను అని చెప్పి దేవుడు అమ్మాయి నామకరణం చేస్తుంది అంతలో అదే ఫంక్షన్ కి వచ్చిన ఆహ్వానించిన దేవుడమ్మ కూడా వస్తుంది. ఆమెను కూడా మరో కవలకు నామకరణం చేయవలసిందిగా అడుగుతారు. దేవుడమ్మ చనిపోయిన తన కోడలు రుక్మిణి అంటే తనుకు చాలా ఇష్టమని.. ఒకరి సంతోషం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిందని.. అందుకని ఈ పాపకు రుక్మిణి అని నామకరణం చేస్తుంది. ఇక్కడ వారిద్దరూ ఒకరిని ఒకరు పొగుడుతూ సంభాషించుకునే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.
మరోవైపు సత్య తన బావగారిని అదే మాధవ నీ బయట కలవమని చెబుతుంది. ఏంటి సత్య ఇంటికి రావచ్చు కదా ఎందుకు బయట మాట్లాడుకోవడం అని మాధవ్ అడుగుతాడు. మా అక్క ను నిన్ను దగ్గర చేస్తానని చెప్పాను కదా బావ.. అందుకే ఒక గిఫ్ట్ తీసుకు వచ్చాను.. అదే రాధాకృష్ణుల బొమ్మ.. రాధా కృష్ణులు అంటే ఒకరికి ఒకరు ఇష్టం.. ప్రేమకు చిహ్నం.. అందుకని రాధాకృష్ణుల బొమ్మని నీ చేతుల మీదగా మా అక్కకు ఇస్తే.. ఈ రాధాకృష్ణులను చూసిన ప్రతిసారి తణుకు నువ్వు గుర్తుకు వస్తావు తన జీవితంలో ఏం కోల్పోతుందో తనకు అర్థం అవుతుంది ఆ విధంగానైనా తను నీకు దగ్గర అవుతుందని ఒక చిన్న ఆశ అంటుంది సత్య..
మీ ఇద్దరి మధ్య ప్రేమ కలుగుతుందని నాకు నమ్మకం ఉంది తీసుకువెళ్ళు ఇవ్వు బావ అని చెబుతోంది సత్య.. మాధవ్ న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కోసం తీసుకువచ్చి పిల్లలు ఇస్తాడు.. ఇక రేపటి ఎపిసోడ్ లో రాధా నీకు ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను.. తీసుకో అంటూ ఆ గిఫ్ట్ ఇవ్వబోతాడు మాధవ.. కోపం గా చూస్తున్న రాధా గిఫ్ట్ తీసుకుంటుందా..!? లేదా నిరాకరిస్తుందా..!? అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…