NewsOrbit
సినిమా

Sarkaru Vaari Paata: అతను కూడా “సర్కారు వారి పాట” మరో “పోకిరి” అంటున్నాడు..!!

Sarkaru Vaari Paata: సరిగ్గా 2006వ సంవత్సరంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి ఏప్రిల్ మాసంలో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మహేష్ బాబుని అప్పటిదాకా ఏ డైరెక్టర్ చూపించని రీతిలో పూరి తనదైన శైలిలో చూపించాడు. మాస్ ఆడియన్స్ కి మహేష్ పర్ఫామెన్స్ ఎంతగానో నచ్చేసింది. మణిశర్మ ఇచ్చిన పాటలు కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. మళ్లీ అదే తరహాలో మహేష్ నుండి సినిమా ఎప్పుడు వస్తుందో అని.. అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Pokiri Vibes in Mahesh Fans మహేష్ ఫ్యాన్స్ లో పోకిరి వైబ్స్

ఇటువంటి తరుణంలో పరశురామ్ దర్శకత్వంలో ప్రజెంట్ చేస్తున్న “సర్కారు వారి పాట”.. “పోకిరి” మాదిరి ఉంటుందని మహేష్ బాబు స్వయంగా ఇటీవల ఓ కార్యక్రమంలో తెలియజేయడం తెలిసిందే. దీంతో సర్కారు వారి పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేసవి కానుకగా మే 12వ తారీకున రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తాజాగా సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన కళావతి సాంగ్… అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న కళావతి పాట.. సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.

Anantha Sreeram: కళావతి పాట పల్లవి కోసం 42 వెర్షన్లు రాసిన అనంత శ్రీరామ్! Anantha  Sreeram wrote 42 versions of Pallavi for Sarkaru Vaari Paata Kalavathi song

ఇదిలా ఉంటే తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్.. సర్కారు వారి పాటలు నాలుగు పాటలు రాయడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ మరో పోకిరి తరహాలో … మహేష్ గారు ఎక్కడ ఉంటుందని సరికొత్త కామెంట్లు చేశారు. సమాజం గురించి లేదా అమ్మాయిల ప్రేమ గురించి గానీ పెద్దగా పట్టించుకోని… మహేష్ బాబు హీరోయిన్.. కీర్తి సురేష్ ఇచ్చే ఫస్ట్ హగ్ … అతనిలో అలజడి రేపుతోంది. మొత్తానికి అతని క్యారెక్టర్ మార్చేలా సరికొత్త ట్విస్ట్ ఉంటుంది. సర్కారు వారి పాట… గ్యారెంటీగా మరో పోకిరి అని అంటారు అంటూ అనంతశ్రీరాం చేసిన కామెంట్స్.. ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచినటు అయింది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri