NewsOrbit
సినిమా

నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన కీర్తి సురేష్ పెంగ్విన్ టీజర్ …!

మహానటి ఫేం కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం పెంగ్విన్. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ లేడీగా ఒక విభిన్న మైన ఆత్రలో కనిపించనుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో నిర్మించిన ఈ సినిమాని మరో రెండు భాషల్లో కూడా రిలీజ్ చేస్తుండటం విశేషం.

Keerthy Suresh Penguin Movie Official Teaser
Keerthy Suresh Penguin Movie Official Teaser

సప్సెన్స్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా నుండి టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటన, విజూవల్స్ పెంగ్విన్ కి హైలెట్ గా నిలవబోతున్నాయని అర్థమవుతుంది. నాలుగు భాషల్లో రిలీజైన ఈ టీజర్ సినిమా పై బాగానే అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమాను మేకర్స్ డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. దర్శక నిర్మాతలు. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్ 19న విడుద‌ల కాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ జూన్ 11న విడుదల చేయనున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N