Subscribe for notification
Categories: సినిమా

Karan Johar: టాలీవుడ్ స్టార్ లకి అధిక ప్రాధాన్యత ఇస్తూ కరణ్ జోహార్ కం బ్యాక్..??

Share

Karan Johar: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సినిమా కథలు అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2” మొదలుకుని తెలుగు సినిమా కథలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాల్లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఈమధ్య తెలుగు కథలు హిందీ లో రీమేక్ చేసి హిట్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాలు అనేక రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో…. బాలీవుడ్ స్టార్ హీరోల భవిష్యత్ ప్రశ్నార్థకంలో మారిపోయింది.

 

ఇటీవల RRR, KGF సినిమాలు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లు సాధించడం కూడా సంచలనంగా మారింది. ఈ పరిణామంతో బాలీవుడ్ లో చాలామంది స్టార్ ప్రొడ్యూసర్ లు హాలీవుడ్ ప్రాజెక్టులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. మరికొన్ని టాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. చాలా వరకు బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలను కరణ్ జోహార్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా హైలెట్ అయినా తన షో కాఫీ విత్ కరణ్ జోహార్.. ఇటీవల ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ రీ స్టార్ట్ చేస్తూ… టాలీవుడ్ స్టార్ నటీనటులకు పెద్ద పీట వేస్తూ షో ప్రారంభించాలని కరణ్ డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగా త్వరలో సమంత, బన్నీ, రష్మిక మందన, రామ్ చరణ్, ఎన్టీఆర్, పూజా హెగ్డే లతో షో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఏకంగా మొత్తం టాలీవుడ్ స్టార్ నటీనటులతో కరణ్ జోహార్ తన షో తిరిగి ప్రారంభించడానికి రెడీ అవటం బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది.


Share
sekhar

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

8 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

1 hour ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago