NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: కొరటాల ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పిన బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..?

NTR 30: దక్షిణాది సినిమా రంగంలో విలన్ పాత్రలకు దాదాపు బాలీవుడ్ హీరోలను తీసుకుంటున్న ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. “కేజిఎఫ్” లో సంజయ్ దత్, ఇంకా “సలార్” సినిమాలో కూడా బాలీవుడ్ సీనియర్ హీరోలు విలన్ అని ప్రచారం జరుగుతోంది. కాదా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NTR 30” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో దక్షిణాదిలో ఎంట్రీ ఇస్తూ ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో తేరకెక్కుతున్న ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తూ ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Koratala is the senior Bollywood star hero who said no to NTR's movie

ఇటువంటి క్రమంలో ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ తో ఓ కీలకమైన పాత్ర పోషించడానికి మేకర్స్ రెడీ అయ్యారట. ఇందుకోసం ఆయనను ఇటీవల సంప్రదించగా..సైఫ్ ఈ ఆఫర్ నీ తిరస్కరించడం జరిగిందంట. ఎందుకు తిరస్కరించారు అనే దానికి సంబంధించి కారణాలు ఇంకా బయటకు రాలేదు. దీంతో ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడి కోసం మేకర్స్ వేట మొదలైనట్లు సమాచారం. “NTR 30” సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. మే నెలలో తారక్ పుట్టినరోజు నేపథ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ విడుదల చేసే అభిమానులకు సర్ప్రైజ్ అవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Koratala is the senior Bollywood star hero who said no to NTR's movie

“RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత తారక్ నటించిన సినిమాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇప్పుడు కెరియర్ లో 30వ సినిమా పైగా రాజమౌళితో చేసిన తర్వాత సినిమా కావటంతో కొరటాల స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఎట్టి పరిస్థితులలో సినిమా పరాజయం కాకుండా చాలా జాగ్రత్తగా… సన్నివేశాలు చిత్రీకరణ చేయబోతున్నట్లు సమాచారం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N