సినిమా

Swami Vivekananda: స్వామి వివేకానంద బయోపిక్ కి సంబంధించి కొరటాల ఆ హీరో పై ఫోకస్..??

Share

Swami Vivekananda: స్వామి వివేకానంద భారత దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయి లోనే లెజెండ్ పర్సనాలిటీ. భారతదేశ యొక్క సంస్కృతిని.. సాంప్రదాయాలను.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు.. రావటం లో తిరుగులేని కృషి చేశారు. స్వామి పరమానంద హంస శిష్యుడిగా స్వామి వివేకానంద జీవిత పరమార్ధం చాలామందికి ఆదర్శం. స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో చేసిన ప్రసంగం ఇప్పటికీ కూడా హైలెట్. వివేకానంద సూక్తులు… ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని చాలామంది యువత జీవితంలో పైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసంలో దృఢసంకల్పం లో… నిరుత్సాహంలో ఉన్న మనిషిని పైకి లేవనెత్తే రీతిలో… వివేకానంద సూక్తులు ఉంటాయి.

koratala said my dream project is swami vivekananda biopic

ఎంతో మంది యువతకు ఆదర్శంగా వివేకానంద నిలవడంతో భారత ప్రభుత్వం ఆయన జన్మ దిన పురస్కారాన్ని ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతూ ఉంటది. ఎంతో మంది యువకులకు ఆదర్శం గా నిలిచిన ఈ లెజెండ్ పర్సనాలిటీ బయోపిక్ నీ తీయటానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు కొరటాల శివ.

koratala said my dream project is swami vivekananda biopic

స్ట్రాంగ్ కథలో మాస్ హీరోని చాలా నిశ్శబ్దంగా భయంకరంగా.. చూపించగలిగే సత్తా ఉన్న… కొరటాల.. స్వామి వివేకానంద బయోపిక్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అంతా కుదిరితే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేస్తానని.. కొరటాల తెలిపారట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు కచ్చితంగా ప్రాజెక్ట్ ఓకే అయితే పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తీస్తే.. సరిగ్గా సూటవుతుందని కామెంట్ చేస్తున్నారు. యువతని అంత ప్రభావితం చేసే సత్తా ప్రస్తుతం ఉన్న హీరోలలో పవన్ అని చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది పవన్ అయితే తెలుగు వాళ్లే చూస్తారు. ఇటువంటి గ్రేట్ పర్సనాలిటీ బయోపిక్ లో ప్రభాస్ హీరోగా పెట్టి తిస్తె పాన్ ఇండియా లెవెల్ లో ఓ రేంజ్ లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రారంభంలో వెంకటేష్ తీసుకుందామని కొరటాల భావించిన గానీ చివరాఖరికి పవన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్.


Share

Related posts

RRR: నేపాల్ లో షేకాడిస్తున్న RRR, దాదాపు కోలోమీటర్ పరిధిలో ట్రాఫిక్ జామ్!

Ram

Jayamma Panchayathi: మొన్న పవన్ కళ్యాణ్.. ఇక ఈ సారి మహేష్ బాబు వంతు..!!

sekhar

RRR: “RRR” సీక్వెల్ కి సంబంధించి సరికొత్త వార్త..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar