NewsOrbit
న్యూస్ సినిమా

Koratala: మెగా ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న కొరటాల..!!

Koratala: టాలీవుడ్ ఇండస్ట్రీలో పరాజయం లేని డైరెక్టర్ గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో “ఆచార్య” చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సరం పైగా సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. మహమ్మారి కరోనా రావడంతో సినిమా షూటింగ్ మెల్లమెల్లగా సాగుతూ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కాగా ప్రస్తుతం దేశంలో మహామారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాత రామ్ చరణ్ తేజ్ రెడీ అవుతున్నారు.

Aacharya Movie: Chiru Entry In 'Acharya' Seems To Be Normal .. Leaked  Megastar Introduction .. - Megastar Chiranjeevi Koratala Shiva Acharya  Movie Songs List Leaked » Entertainment » Prime Time Zone

ఇదిలా ఉంటే రేపు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో మెగా ఫాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్లు అదేరీతిలో ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అభిమానులను ఎంతగానో అలరించడం జరిగింది. అయితే రేపు రెండో సింగిల్ విడుదల చేయాలని కొరటాల డిసైడ్ అయినట్లు సమాచారం. అదే రీతిలో ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాకి సంబంధించిన చిన్నపాటి లుక్ ఏమైనా రిలీజ్ అవుతుందో లేదో అన్న భావనలో కన్ఫ్యూజన్లో నందమూరి అభిమానులు ఉన్నారు.

Read More: Koratala: కొరటాల శివతో సినిమా చేయటానికి తెగ ఆరాట పడుతున్న టాప్ డైరెక్టర్..!!

ఏదిఏమైనా ఇండస్ట్రీలో ఒక్క పరాజయం కూడా లేకుండా సినిమాలు చేస్తూ ఉండటం తో కొరటాల సినిమాలకు మార్కెట్ లో అదే రీతిలో అభిమానుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంత చాలా లాంగ్ గ్యాప్ ఆచార్య సినిమాకి తీసుకోవటంతో కచ్చితంగా తిరుగులేని బ్లాక్ బస్టర్ అవటం గ్యారెంటీ అని మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు.  ఇదిలా ఉంటే కొరటాల శివ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu