NewsOrbit
సినిమా

సైరా కోసం వేచి చూస్తున్నా: మ‌హేశ్‌


మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` కోసం ఎదురు చూస్తున్నాన‌ని సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అన్నారు. సాధార‌ణంగా వీరిద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌ల‌వ‌డం అరుదైన విష‌యం. అయితే ఈ అరుదైన దృశ్యం ఆదివారం అభిమానుల సంతోష‌పెట్టింద‌న‌డంలో సందేహం లేదు. ప్రొడ‌క్ష‌న్ యూనియ‌న్ ఎగ్జిక్యూటివ్ సిల్వ‌ర్ జూబ్లీ సినీ మ‌హోత్సవంలో చిరంజీవి, మ‌హేశ్ అతిథులుగా విచ్చేశారు. ఒక ద‌గ్గ‌ర కూర్చుని స‌ర‌దాగా మాట్లాడుకున్నారు. ఇక వేదిక‌పై మ‌హేశ్ మాట్లాడుతూ “చిరంజీవిగారితో మాట్లాడుతుంటే ఓ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఆయ‌న న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`కి ఆల్ ది బెస్ట్. `సైరా న‌ర‌సింహారెడ్డి` కోసం ఎదురుచూస్తున్నాను“ అన్నారు.

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Leave a Comment