NewsOrbit
Entertainment News సినిమా

కొడుకు పుట్టినరోజు నేపథ్యంలో ఎమోషనల్ మెసేజ్ చేసిన మహేష్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని అందరికీ తెలుసు. సినిమాలు లేకపోతే క్షణం తీరిక దొరికితే ఇంటికి లేదా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలతో చాలా సమయం గడుపుతూ తండ్రిగా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్లతో గడిపిన వీడియోలను మరియు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే కూతురు సితారతో కలిసి ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో డాన్స్ షోకి.. వచ్చిన మహేష్ కూతురుతో రావడం చాలా ఆనందం కలిగించింది కూడా చెప్పడం జరిగింది.

Mahesh sent an emotional message on his son's birthday

కాగా ఆగస్టు 31 వ తారీకు కొడుకు గౌతమ్ పుట్టినరోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో మహేష్ బాబు ఎమోషనల్ మెసేజ్ పెట్టారు. సంతోషంగా 16 సంవత్సరాల అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు నువ్వు నన్ను గర్వపడేలా చేసావు. నీకు నువ్వుగా గొప్పగా ఎదగాలని ఆ క్షణాలను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. నా ప్రేమ.. మరియు దీవెనలు నీ వెన్నంటే ఉంటాయి.,, నీకు తోడుగా ఉంటాను. ప్రతి అవసరతలో నీకు ఎప్పుడూ అండగా ఉంటాను.

Mahesh sent an emotional message on his son's birthday

నువ్వు ఊహించలేనంతగా.. ప్రేమిస్తున్నాను…అంటూ మనస్ఫూర్తిగా చాలా ఎమోషనల్ గా కొడుకు గౌతమ్ పుట్టినరోజు నేపథ్యంలో మహేష్ మెసేజ్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మహేష్ కెరియర్ లో అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ “పోకిరి” విడుదలైన సంవత్సరంలో 2006 ఆగస్టు 31వ తారీఖున గౌతమ్ జన్మించడం జరిగింది. ఇదిలా ఉంటే మహేష్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8వ తారీకు నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆరు నెలలలో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఏప్రిల్ 28వ తారీకు… రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా కావటంతో.. మహేష్ ఫ్యాన్స్ “SSMB 28” పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu