సినిమా

చ‌చ్చినా చంపినా వెళ్లేది స్వ‌ర్గానికే

Share


అర్జున్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `మోస్ట్ వాంటెడ్`. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం. ఈ సినిమా ట్రైల‌ర్ నేడు విడుద‌లైంది. రాజ్‌కుమార్ గుప్తా ద‌ర్శ‌కుడు. ఇండియాస్ ఒసామా అనే ఉగ్ర‌వాది నేప‌థ్యంలో తీసిన సినిమా ఇది. `ఇది ఓ యుద్ధం.. ఈ యుద్ధంలో నేను చంపొచ్చు, చావ‌చ్చు, కానీ చంపినా నేను వెళ్లేది స్వ‌ర్గానికే` అంటూ ఓ ఉగ్ర‌వాది చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. ఎలా ఉంటాడో, ఎక్క‌డుంటాడో తెలియ‌ని ఓ నేర‌గాడిని ఐదుగురు వ్య‌క్తులు ఎలా ప‌ట్టుకున్నారు? అనేదే ఈ సినిమా. ఎలాంటి స‌పోర్ట్ లేని ఐదుగురు వ్య‌క్తులు మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్‌ను ప‌ట్టుకోవ‌డానికి విదేశాల‌కు వెళ్లి ఎలాంటి ప్లానింగ్ చేశారు? వారు ఎదుర్కొన్న ప‌రిస్థితులేంటి? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ నెల 24న సినిమా విడుద‌ల కానుంది. అర్జున్ క‌పూర్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ ప్ర‌భాత్ పాత్ర‌లో క‌నిపిస్తారు.

 


Share

Related posts

NTR 30: `ఎన్టీఆర్ 30`.. షూటింగ్ స్టార్ట్ కాలేదు కానీ, రిలీజ్ డేట్ లాక్ అయిందా?

kavya N

Mahesh Babu: రౌడీ బ్రాండ్ వేర్ కి పోటీగా మహేష్ బ్రాండ్ వేర్ రెడీ!

Ram

బిగ్ న్యూస్ : జగన్ మోహన్ రెడ్డి వల్ల డిప్రెషన్ లో టాప్ తెలుగు స్టార్ హీరో ??

GRK

Leave a Comment