NewsOrbit
సినిమా

NTR 30: ఎన్టీఆర్- కొరటాల మూవీ బడ్జెట్ కి సంబంధించి కొత్త డీటెయిల్స్..??

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RRR బ్లాక్ బస్టర్ కావడంతో ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా బాధ్యతను కొరటాల చేతిలో పెట్టారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో చేయాలని తారక్ డిసైడ్ అయ్యారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. కానీ మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయాయి కొరటాలతో 30 వ సినిమా చేస్తున్నట్లు తారక్ ప్రకటించారు. కొరటాల దర్శకత్వంలో గతంలో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

New details regarding NTR-Kortala movie budget

అయితే రాజమౌళి తర్వాత చేసే ప్రతి సినిమా పరాజయం పాలు కావటంతో.. ఈసారి అటువంటి డ్యామేజ్ జరగకూడదని కొరటాల ప్రాజెక్ట్ ఒప్పుకోవటం జరిగిందట. దర్శకుడిగా వరుస పెట్టి నాలుగు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కొరటాల ఆచార్య తో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో తారక్ ప్రాజెక్ట్ కి సంబంధించి.. స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు బడ్జెట్ గతంలో 300 కోట్లు అని వార్తలు వచ్చాయి.

అయితే వాటిలో వాస్తవం లేదని మొత్తం రెమ్యూనరేషన్ లతో కలిపి… 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో… ఈ సినిమాని కంప్లీట్ చేయాలని కొరటాల డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో తాజాగా వినబడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరింత స్లిమ్ గా కనిపించడానికి ఎన్టీఆర్ బరువు తగ్గటానికి ప్రస్తుతం వర్కౌట్ లు చేస్తున్నట్లు సమాచారం. పెద్దగా రిస్క్ తీసుకోకుండా 150 కోట్ల బడ్జెట్ లో స్ట్రాంగ్ స్టోరీ లైన్ తో ఎన్టీఆర్ని కొత్తగా చూపించడానికి కొరటాల ప్లాన్ వేశారట. పైగా ఈ సినిమా చాలా తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N