న్యూస్ సినిమా

Mahesh Pawan: ఒకేసారి పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ బాబు సినిమాలు చేస్తున్న లక్కీ హీరోయిన్…??

Share

Mahesh Pawan: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ పరంగా గాని సినిమా బిజినెస్ పరంగా గానీ రికార్డులు సృష్టించడంలో గాని రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పైగా వీరి సినిమాలు రిలీజ్ అయ్యే టైం కి మిగతా హీరోలు తమ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకుంటారు. ఆ రీతిలో ఓపెనింగ్ కలెక్షన్లు ఉంటాయి. నువ్వా నేనా అన్న తరహాలో మహేష్… పవన్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి.

May be an image of 1 person and jewellery

ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంది. అయితే ఇటీవల రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన పవన్ మళ్లీ సినిమాలు స్పీడ్ అప్ చేయటం తెలిసిందే. “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ … ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” హరీష్ శంకర్ సినిమా రానా తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. అయితే వీటిలో “హరిహర వీరమల్లు”   సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో మరోపక్క త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్న  సినిమాలో హీరోయిన్ పాత్రలో నిధి అగర్వాల్ సెలెక్ట్ అయిందట.

Read More: Pawan Kalyan: 8 కెమెరాల మధ్య.. సింగిల్ టేక్ లో పవన్ చెప్పిన 8 పేజీల డైలాగ్స్..

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు లో పవన్ సినిమా మొదలైన తరువాత నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఒక పక్క పవన్ మరో పక్క మహేష్ సినిమాలు ఒకేసారి చేసే హీరోయిన్ అవకాశం నిధి అగర్వాల్ అందుకోవడం జరిగిందట. దీంతో ఒకేసారి ఈ రెండు ద్రువతార లాంటి క్రేజ్ అన్న స్టార్ హీరోల నడుమ నిధి అగర్వాల్ నటించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్కీ హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ పవన్ మహేష్ అభిమానులు పొగుడుతున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ ల రికార్డు పగలగొట్టిన అభి..!!

sekhar

బాబు పాపంలో జగన్ వాటా..! ఏపీ పరిస్థితులు దా”రుణం”..!!

Srinivas Manem

Son Of  India : మోహన్ బాబు సరసన మళ్ళీ ఆ నటి..!!

bharani jella