NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఉగాది సందర్భంగా “NTR 30” అప్ డేట్ ఇచ్చిన సినిమా యూనిట్..!!

NTR 30: ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర రంగంలో కీలకమైన సినిమాల అప్ డేట్స్ ప్రకటించడం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “బోలా శంకర్” సినిమా ఆగస్టు 11 వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంక నాని “దసరా”… రవితేజ నటిస్తున్న “రావణాసుర” సినిమా అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక చివరిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే “NTR 30” అప్ డేట్ ప్రకటించడం జరిగింది. కొన్ని అన్నివార్యాల కారణాలవల్ల రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నట్లు లైవ్ ఇవ్వబోతున్నట్లు పోస్టర్ తో కూడిన ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.

NTR 30 updated movie unit on the occasion of Ugadi

ఉదయం 8:30 గంటలకు సినిమా స్టార్ట్ కానుందని.. మేకర్స్ తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలకు… ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ హాజరుకానున్నట్లు సమాచారం. ముఖ్యఅతిథిగా రాజమౌళి వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా రేపు పూజా కార్యక్రమాలకు హాజరుకానుందట. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” గతంలో సూపర్ డూపర్ హిట్ అయింది.

NTR 30 updated movie unit on the occasion of Ugadi

ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై తారక్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRR తో గ్లోబల్ స్టార్ కావటంతో ఈ సినిమా కూడా అదే రీతిలో..పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కిస్తున్నారట. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N