NewsOrbit
Entertainment News సినిమా

‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్..!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళా వేదికలో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ…’బింబిసార’ స్టోరీ ఫస్ట్ తానే విన్నట్లు తెలియజేశారు. వేణు వశిష్ట కొత్త డైరెక్టర్ కానీ ఆయన కథ చాలా బలమైంది. ఈ క్రమంలో అన్నయ్య కళ్యాణ్ రామ్.. ఒప్పుకున్నాక సినిమా జరుపుకుంటున్న రెండు సంవత్సరాలు ఎంతో భయపడ్డాను. ఎందుకంటే కొత్త డైరెక్టర్ పైగా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న స్టోరీ… ఎలా డీల్ చేస్తాడు అనే సందేహం.. రెండున్నర సంవత్సరాలు వచ్చింది.

ntr sensational speech in bimbisara pre release event

ఇటీవల ‘బింబిసార’ ఔట్ పుట్ మొత్తం చూశాక .. వేణు వశిష్ట స్టోరీ చెప్పిన దానికంటే వెండితెరపై అద్భుతంగా చిత్రీకరించారు.భవిష్యత్తులో దర్శకుడు వశిష్ట నుంచి ఎన్ని గొప్ప చిత్రాలు రానున్నాయో చెప్పేందుకు బింబిసార ఒక ట్రైలర్ వంటిదని ఎన్టీఆర్ డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమాతో అన్నయ్య కళ్యాణ్ రామ్ మరోసారి నందమూరి అభిమానుల కాలరు ఎగరేసేలా చేస్తారు. ‘బింబిసార’ తరువాత ముందు అన్న రీతిలో కళ్యాణ్ రామ్ కెరియర్ గురించి మాట్లాడుకుంటారు. ‘బింబిసార’ చూశాక మీరు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తారు.

ntr sensational speech in bimbisara pre release event

కచ్చితంగా అందరికీ నచ్చే ‘బింబిసార’ సినిమా. కళ్యాణ్ రామ్ కాకపోతే మరొకరు ‘బింబిసార’కి న్యాయం చేయలేరు. సినిమాలో చోటా కె నాయుడు పనితనం అద్భుతంగా కనిపించింది. ఇక సినిమా యూనిట్ అందరికీ టెక్నీషియన్లకు ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అభిమానులను ఉద్దేశించి మీకు నచ్చే వరకు చిత్రాలు చేస్తూనే ఉంటామని గతంలో చెప్పానని, మీకు నచ్చకపోతే మరొకటి, అది నచ్చకపోతే మరొకటి చేస్తూనే ఉంటామని.. మీ కాలర్ ఎగరేసేలా.. మంచి మంచి సినిమాలు చేస్తామని మాకున్న ఆస్తి మీరే అంటూ చివరిలో  ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N