NewsOrbit
సినిమా

NBK 107: బాలయ్య బర్తడేకి ఒక రోజుకు ముందే.. అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్..!!

NBK 107: నటసింహం నందమూరి బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ “NBK 107” పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఇటీవల స్వర్గీయ రామారావు శత  జయంతి సందర్భంగా.. సినిమా నుండి బాలయ్య బాబు కత్తి పట్టుకున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు సినిమా ప్రారంభంలో బాలయ్య నల్ల షర్ట్ లుంగీతో… నల్ల కళ్ళద్దాలతో మైనింగ్ ప్రదేశాల నుండి బయటకు వస్తున్న వాకింగ్ లుక్ విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

One day before Balayya's birthday .. Big surprise for the fans

ఇదిలా ఉంటే జూన్ పదవ తారీకు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే “NBK 107” మేకర్స్ అభిమానులను అలరించటానికి సరికొత్త ప్లాన్ వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు సినిమా నుండి కొత్త అప్డేట్ వస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. టైటిల్ తో కూడిన టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కింద నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శృతి హసన్ నటిస్తోంది. “అఖండ” సినిమాతో గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య బాబు.. మంచి జోరుమీద ఉన్నాడు.

ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న “NBK 107” పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదే సమయంలో అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమాకి సంబంధించి కూడా బిగ్ ఆప్ డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ 61 జన్మదినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు భారీ ఎత్తున కార్యక్రమాలు అభిమానులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో సాయంత్రం విడుదల టైటిల్ లేదా టీజర్ నీ సోషల్ మీడియాలో వైరల్ చేయటానికి అభిమానులు పక్క ప్రణాళికలు వేసుకుంటున్నారు. NBK 107 పేరిట రికార్డులు క్రియేట్ చేయాలని రెడీ అవుతున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N