సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ తో ప్రొడ్యూసర్ కి ఫ్యూజ్ ఎగిరిపోయింది ??

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో పవన్ తో సినిమా చేయడం కోసం నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. లైఫ్ టైం లో ఒకసారైనా పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల డ్రీమ్. హిట్ లేదా ఫ్లాప్ అయినా గాని నిర్మాత ఎప్పుడూ కూడా సేఫ్ జోన్ లోనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ సినిమాల కు కలెక్షన్లు బీభత్సంగా వస్తాయి. ఓపెనింగ్స్ లో రికార్డులను సృష్టించడంలో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan gets a record-breaking payoff for 'Bhagat Singh' - pawan kalyan harish shankars new movie titled bhavadeeyudu bhagat singh » Jsnewstimesప్రస్తుతం “భీమ్లా నాయక్”, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో భీమానాయక్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించగా రాజమౌళి RRR గురించి వాయిదా వేసుకున్నారు. దీంతో శివరాత్రి పండుగ సందర్భంగా “భిమ్ల నాయక్” ఫిబ్రవరి 27వ తారీకు సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా తాను చేస్తున్న సినిమాల నిర్మాతలకు కొత్త కండిషన్ పెట్టినట్లు.. దానికి ప్రొడ్యూసర్ల ఫ్యూజులు ఎగిరిపోతునట్లు ఇండస్ట్రీ టాక్.

Hari Hara Veera Mallu teaser: Pawan Kalyan promises a visual treat | Entertainment News,The Indian Express

విషయంలోకి వెళితే ఇక నుండి సినిమాకి 60 రోజులు మాత్రమే కాల్షీట్లు.. ఇవ్వటం జరుగుతుందని దానిలోనే సినిమా పూర్తి చేయాలని చేయబోయే సినిమాల నిర్మాతలకు పవన్ కండిషన్ పెట్టినట్లు సమాచారం. రెండు నెలలకు మించి సినిమా కి ఒక కాలు చెట్టు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని… కరాఖండిగా పవన్ చెప్పేశారట. దీంతో హరీష్ శంకర్ భవదీయుడు ఇంకా సురేందర్ రెడ్డి సినిమాలు కి సంబంధించి మొత్తం కాస్టింగ్ 60 రోజుల్లో వాళ్ల కాల్షీట్లు తీసుకోవటానికి నిర్మాతలు ఇప్పుడు లబోదిబో మంటున్నారు అని ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది. 2024 లో ఎన్నికలు ఏ పీ లు జరిగే అవకాశం ఉండటంతో పూర్తిగా.. 2023 నుండే రాజకీయాలకు పరిమితం కావాలని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Samantha: బాలీవుడ్ మూవీ క్రేజీ అప్‌డేట్స్..నాలుగు నెలల్లోనే రిలీజ్..!

GRK

`సూప‌ర్ 30`..కొత్త స‌మ‌స్య‌

Siva Prasad

బిగ్ బాస్ 4 : మొనల్ బాత్ రూమ్ లోకి వెళ్ళి మరీ ఏడవడం వెనక ఇంత జరిగిందా? మనకి ఫూటేజ్ చూపించలేదా ?

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar