NewsOrbit
సినిమా

Pawan Rajasekhar: నాపై కావాలనే పవన్ అప్పట్లో అలా చేసాడు హీరో రాజశేఖర్ వైరల్ కామెంట్స్..!!

Pawan Rajasekhar: ఇండస్ట్రీలో మొదటి నుండి రాజశేఖర్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే వాతావరణం ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో రాజశేఖర్ చేసిన కామెంట్లు పెన్ను దుమారాన్ని రేపాయి. ఆ సమయంలో మెగా అభిమానులు రాజశేఖర్ ఫ్యామిలీ పై దాడి కూడా చేయడం జరిగింది. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరఫున పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ అప్పట్లో సినీ నటుడు రాజశేఖర్ పై తనదైన శైలిలో పంచులు వర్షం కురిపించారు.

Raja Sekhar Viral Comments on Pawan Kalyan

అదంతా పక్కనపెడితే తాజాగా రాజశేఖర్ నటించిన.. “శేఖర్” అనే సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా… విడుదలైన కొద్దిరోజులకే న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు నిన్నటి వరకు నిలిచిపోగా తాజాగా.. కోర్టు స్టే విధించడంతో మళ్లీ ఇప్పుడు థియేటర్ లో “శేఖర్” సినిమా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజశేఖర్… పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే “గబ్బర్ సింగ్” లో పవన్ తనని ఇమిటేట్ చేయడం సందర్భాన్ని ప్రస్తావించి… ఆ సీన్ కావాలని చేసినట్లు ఉందని తెలిపారు.

ఏమి చేస్తిరి ఏమి చేస్తిరి అని… చివరిలో పవన్ చెప్పడం… తనకు వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించిందని తెలిపారు. ప్రజారాజ్యం సమయంలో ఒక మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుని ఆయన తనకి ఈ రీతిలో.. నాపై కోపంతో గబ్బర్ సింగ్ లో… ఆ రీతిగా వ్యవహరించారని రాజ శేఖర్ “శేఖర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతు అనేక చర్చలకు దారి తీస్తోంది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N