NewsOrbit
సినిమా

Shekar: చిరంజీవితో తనకి గొడవలు అనే వార్తలపై రాజశేఖర్ రియాక్షన్..!!

Shekar: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య గొడవలు ఉన్నాయని ఎప్పటి నుండో టాక్ ఉంది. చిరంజీవికి సంబంధించి చాలా విషయాలలో రాజశేఖర్ వ్యతిరేకిస్తారు అని చెప్పుకోస్తారు. ఆ రీతిగానే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ చేసిన కామెంట్లు అతనిపై చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేయడం అంతా తెలిసిందే. ఆ తర్వాత “మా” అసోసియేషన్ సమావేశాల సమయంలో కూడా వేదికలపై చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అన్న రీతిలో కొన్ని సమయాలలో వాతావరణం చోటు చేసుకుంది.

Rajasekhar reacts to the news that he has clashes with Chiranjeevi

ఇదిలా ఉంటే తాజాగా రాజశేఖర్ నటించిన “శేఖర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి తో గొడవలు వార్తలపై వైరల్ కామెంట్లు చేశారు. బయట తమ మధ్య చాలామంది అనుకుంటున్నట్లుగా గొడవలు లేవని హీరో రాజశేఖర్ చెప్పుకొచ్చారు. తాను అప్పుడప్పుడు చిరంజీవిని కలుస్తూనే ఉంటాము అని అన్నారు. బయట తమ గురించి ఏదేదో మాట్లాడుకుంటే వానికి తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజశేఖర్ హీరోగా నటించిన “శేఖర్” ఈనెల 20వ తారీఖున విడుదలవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

 

నేను బతికి బయట ఉండాలంటే ప్రేక్షకుల ప్రార్థనలు పూజలు అని చెప్పుకొచ్చారు. నీ దీవెనలు ఉండబట్టే బతుకు ఉన్నాను అలాగే మీరు ఈ సినిమాని ఆదరిస్తే మా బతుకు దెరువునీ మళ్లీ బతికించిన వారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు మే 20వ తారీఖున సినిమా థియేటర్ కి వెళ్లి “శేఖర్” సినిమా చూడాలని కోరుతున్నట్లు రాజశేఖర్ స్పష్టం చేశారు. అందరికంటే ఎక్కువగా ఈ సినిమా కోసం కష్టపడింది జీవిత అనే ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇంకా సినిమాకి మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్.. అదరగొట్టేసారు. ఇంక నా ఇద్దరు కూతుర్లు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా కష్టపడ్డారు సినిమా బాగా వచ్చింది ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరుతున్నట్లు రాజశేఖర్ స్పీచ్ ఇచ్చారు.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri