హైదరాబాద్ లో ఫుల్ బిజీగా రజినీకాంత్..??

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చేయటంలో చాలా స్లోగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలని రాజకీయాల్లో రావాలని రజనీకాంత్ రెడీ అవ్వగా చివరి నిమిషంలో క్యాన్సల్ అవ్వటం తెలిసిందే. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన రజనీకాంత్ అమెరికాలో చికిత్స చేయించుకుని మళ్ళీ ఇండియా చేరుకోవడం జరిగింది. అయితే సినిమా షూటింగ్ ల పరంగా గత కొంతకాలంగా.. ఏమీ చేయకుండానే ఇంటిలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు.

కానీ తాజాగా మాత్రం తన 169 వ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం రజినీకాంత్ త్వరలో హైదరాబాద్ రానున్నారంట. ఈ సినిమాకి సంబంధించి మేజర్ షూటింగ్ పార్ట్ రామోజీ ఫిలిం సిటీలో జరగనుందట. అందుకోసం ఇప్పటికే భారీ సెట్ లు వేయడం జరిగిందంట. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి జరగనుంది అంట. రజనీకాంత్ చాలా వరకు సినిమా షూటింగ్ ల విషయంలో హైదరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. తన లాస్ట్ సినిమా పెద్దన్న షూటింగ్ కూడా హైదరాబాదులోనే జరిగింది.

ఇప్పుడు చేయబోయే కొత్త సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ మొత్తం హైదరాబాద్ లోనే కంప్లీట్ చేయడానికి రజిని డిసైడ్ అయినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో చాలావరకు తమిళ ఇండస్ట్రీ హీరోలు విదేశాలకు వెళ్లకుండానే హైదరాబాద్ లో తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. రజనీకాంత్ తరహాలోనే తమిళ హీరో అజిత్ కూడా ఇటీవల ఎక్కువ భాగం తన సినిమాలకు సంబంధించి షూటింగ్ హైదరాబాదులోనే చేయడం జరిగింది. వరుస పరాజయాల్లో ఉన్న రజిని.. నెల్సన్ దిలీప్ కుమార్ గట్టేక్కిస్తాడో లేదో.. అన్న టెన్షన్ లో రజనీ ఫ్యాన్స్ ఉన్నారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

20 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago