ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ టైటిల్‌?

Share


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ 168వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డింది. స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై డైరెక్ట‌ర్ శివ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ నుండే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని టాక్‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి `వ్యూహం` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ర‌జనీకాంత్ స‌ర‌స‌న మంజు వారియ‌ర్‌, కీర్తి సురేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

 


Share

Related posts

బాక్సాఫీస్ మిస్సింగ్ మిస్సైల్.. మహేశ్ ‘ఖలేజా’కు 10 ఏళ్లు

Muraliak

బిగ్ బాస్ 4 : ఇవాళ హౌస్ లోకి అడుగు పెట్టగానే ముక్కు అవినాష్ ఏం చేయబోతున్నాడో తెలుసా?

arun kanna

ఎన్టీఆర్ సినిమా గురించి స్పందించని తారక్

Siva Prasad

Leave a Comment