NewsOrbit
Entertainment News సినిమా

Rana Naidu: “రానా నాయుడు” వెబ్ సిరీస్ పై .. వెంకటేష్, రానా సంచలన వ్యాఖ్యలు..!!

Rana Naidu: కరోనా తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ దిశా దశ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. చాలావరకు సినిమా ధియేటర్ల కంటే ఓటీటీ లకు…అలవాటు పడటం జరిగింది. ఇదే సమయంలో వెబ్ సిరీస్ లకీ ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది పెద్దపెద్ద స్టార్స్ వెబ్ సిరీస్ చేయడానికి కూడా ముందుకొస్తున్నారు. ఇదిలా ఉంటే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోస్ విక్టరీ వెంకటేష్ మరియు రానా కలిసి “రానా నాయుడు” అనే వెబ్ సిరీస్ చేయడం తెలిసిందే. ఈ వెబ్ సిరిస్ లో బలాదూర్ గా తిరిగే తండ్రి పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నాడు.

rana and venkatesh sensational comments on Rana Naidu web series

వెంకటేష్ కొడుకు పాత్రలో రానా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య భారీ ఎత్తున గొడవలు జరుగుతున్నట్లు “రానా నాయుడు” టిజర్ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వెబ్ సిరిస్ మార్చి పదవ తారీకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ఈ సినిమాలో అసభ్యకరమైన పదాలను.. హిందీ మరియు తెలుగులో అలాగే ఉంచాలని సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు స్పష్టం చేశారు. ఈ సిరీస్ వెంకటేష్ అభిమానులను ఏమాత్రం నిరుత్సాహ పరచదని.. గ్యారెంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కుటుంబ సమేతంగా కాకుండా ఒంటరిగా ఈ వెబ్ సిరీస్ చూడాలని రానా సూచించారు.

rana and venkatesh sensational comments on Rana Naidu web series

ఇక ఇదే సమయంలో వెంకటేష్ మాట్లాడుతూ రానాతో పోటీపడి నటించడం అంత సులువు కాదని చెప్పుకొచ్చారు. వాస్తవ జీవితంలో బాబాయి అబ్బాయి మాదిరిగా కాకుండా స్నేహితుల మాదిరిగా ఉంటామని తెలిపారు. అదేవిధంగా సినిమాలో నటించడానికి వెబ్ సిరీస్ లో నటించడానికి చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ లో ఒకరటే మరొకరికి పడని తండ్రి కొడుకులు మాదిరిగా నటించడం చాలా కష్టం అనిపించింది. ఇదే సమయంలో ఇద్దరికీ కూడా  ఈ వెబ్ సిరీస్ కొత్తగా ఉందని వెంకటేష్ తెలిపారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N