NewsOrbit
సినిమా

Akhira Nandan: పవన్ కొడుకు అకీరా నందన్ 18వ బర్త్ డే నాడు క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..!!

Akhira Nandan: పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ కి పెళ్లి కాకముందే సహజీవనం చేస్తున్న సమయంలోనే అకీరానందన్ పుట్టడం తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మరి కొన్ని సంవత్సరాలకు… అనుకోని కొన్ని అనివార్య కారణాలవల్ల పవన్ -రేణు దేశాయ్ ల ఇద్దరూ విడిపోవడం జరిగింది. కాగా వీరిద్దరు విడిపోయిన గాని పవన్ కళ్యాణ్ అడపాదడపా పిల్లలతో కలుస్తూ ఉంటారు. చాలావరకు అకీరానందన్ మరియు కూతురు ఆద్య పూణేలో రేణు దేశాయ్ సంరక్షణలోనే పెరుగుతున్నరు. అప్పుడప్పుడు మెగా కాంపౌండ్ ఫంక్షన్ లకు మరియు పవన్ కళ్యాణ్ దగ్గరికి హైదరాబాద్ కి వస్తూ ఉంటారు.

Pawan Kalyan son Akira turns into an adult today, he shares boxing practice  video

ఇదిలా ఉంటే ఏప్రిల్ ఎనిమిదో తారీకు అకీరానందన్ పుట్టిన రోజు నేపథ్యంలో…. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి.. బర్త్ డే విషెస్ తెలియజేయడం జరిగింది. బాక్సింగ్ కిట్ బ్యాగ్ నీ కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్న అకిరా నందన్ వీడియో పోస్ట్ చేసి.. అతనిపై ఇటీవల వస్తున్న వార్తలకు రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అఖిరా నందన్… హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు స్క్రిప్టు కూడా ఓకే అన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతమాత్రమే కాదు అకీరా నందన్ ఆ ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసినట్లు… రెమ్యూన్ రేషన్ కూడా తీసుకున్నట్లు.. ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి.

Everything is unreal! .. Renu Desai once again gave clarity » Jsnewstimes

దీంతో వచ్చిన వార్తలపై రేణు దేశాయ్… అఖిరా నందన్ 18 వ బర్త్ డే విషెస్ చెబుతూనే క్లారిటీ ఇచ్చింది. “అకీరా నాకు మంచి కొడుకు అలాగే.. ఆద్యకు అద్భుతమైన సోదరుడు.. తన స్నేహితులకు గొప్ప స్నేహితుడు.. దయగలవాడు, నిజాయితీపరుడు.. జెంటిల్ మెన్. ఈరోజు తను పెద్దవాడైనందున తనకు అన్ని సంతోషాలు, శాంతి ఉండాలని కోరుకుంటున్నాను.. అకిరాకు మీరు అందించిన అన్ని అందమైన శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చింది రేణు దేశాయ్. అంతేకాదు అకీరానందన్ కి యాక్టర్‌ అవ్వాలని లేదని కుండ బద్ధలు కొట్టింది. అంతేకాకుండా అతడు ఇప్పటివరకు ఏ సినిమాకు సంతకం చేయలేదని, దయచేసి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri