NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

Reshmika Mandana: విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ ల తర్వాత నిద్రలేని రాత్రులు గడిపా రష్మిక వైరల్ కామెంట్స్..!!

Reshmika Mandana: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎక్కువ సినిమాలు రష్మిక మందనాథ చేసిన సంగతి తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేయడం జరిగింది. “గీతా గోవిందం” లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పైగా రెండు సినిమాలలో గీతాగోవిందం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. డియర్ కామ్రేడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ రెండు సినిమాలలో రష్మిక మందనాతో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం జరిగింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సన్నివేశాలపై రష్మిక మందన వైరల్ కామెంట్లు చేయడం జరిగింది.

Reshmika Mandana Sensational comments on vijay deverakonda lip lock scenes
Reshmika Mandana

ఆమె ఏమంది అంటే ..”మొదటి సినిమా గీతా గోవిందం లో ముద్దుపై అంతగా ట్రోలింగ్ జరగలేదు. కానీ “డియర్ కామ్రేడ్” లో లిప్ లాక్ సీన్ లపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. పబ్లిసిటీ కోసమే చేశామంటూ విమర్శలు రావడంతో చాలా బాధలుపడ్డా. చాలా రోజులపాటు పీడకలలు వచ్చేవి. అది నిజమో కాదో అర్థం అయ్యేది కాదు. మధ్య రాత్రిలో నిద్రలేచి మీదే ఏడ్చేదాన్ని.. నిద్రలేని రాత్రులు గడిపాను అన్నట్టు రష్మిక మందన తాజాగా విజయ్ దేవరకొండతో ముద్దు సన్నివేశాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Reshmika Mandana Sensational comments on vijay deverakonda lip lock scenes
Reshmika Mandana

ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరోపక్క రష్మిక మందన బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వరుస పెట్టే అవకాశాలు అందుకుంటూ ఉంది. “పుష్ప” సినిమా రష్మిక కెరియర్ కి మరింత ప్లస్ ఇచ్చింది. దీంతో ఈ కన్నడ బామ్మకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో త్వరలోనే రష్మిక మందన పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N