Categories: సినిమా

RGV: ఆర్జీవీకి మరో షాక్.. FIR నమోదు

Share

RGV: సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎవరినా అడిగినా రాంగోపాల్ వర్మ గురించి మొత్తం చెప్పేస్తారు. ఒకరకంగా ఆర్జీవీ అంటేనే తెరిచిన పుస్తకం. తన పర్సనల్, సినిమా విషయాల గురించి రాంగోపాల్ వర్మ అన్నీ ఓపెన్ గా చెబుతూ ఉంటాడు. అన్నీ ఓపెన్ గా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక వర్తమాన అంశాలపై ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులు దుమారం రేపుతూ ఉంటాయి. ఆర్జీవీ అంటేనే సంచలనం. ఎప్పుడు ఏదోక గొడవ లేనిది ఆర్జీవీకి నిద్రపట్టదు.

RGV: రాష్ట్రపతి అభ్యర్థిపై వివాదాస్పద ట్వీట్

రోజు ఏదోక ట్వీట్ తో వివాదాల్లో ఉంటూనే ఉంటాడు. ఆయన వెంటే ఎప్పుడూ ఏదోక వివాదాలు ఉంటూనే ఉంటాయి. ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు, ఇంకా ముఖ్యమైన విషయ ఏంటంటే.. కౌరవులు ఎవరు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు ఆర్జీవీ ట్వీట్ పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్జీవీపై కేసు నమోదు

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరుస్తూ ట్వీట్ చేసిన ఆర్జీవీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆర్జీవీ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. దీంతో వెంటనే ద్రౌపది ముర్ముపై పరశంసలు కురిపిస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ద్రౌపది ముర్ము గాలి నవ్వు గొప్పగా ఉంది. ఆమె గొప్ప వ్యక్తి కాబోతున్నారు అని వర్మ మరో ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ముపై తనకు గౌరవం ఉందని వర్మ స్పష్టం చేశాడు.

యూపీలో ఆర్జీవీపై మరో కేసు

అయినా ఆర్జీవీ కేసులు తప్పడం లేదు. ట్వీట్ డిలీట్ చేయకముందు అంది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ తో సహా ఆర్జీవీపై ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

11 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago