NewsOrbit
సినిమా

Shruti Haasan: ఆ మాట‌లు చాలా బాధ పెట్టాయి.. శ్రుతి హాస‌న్ ఆవేద‌న‌!

Shruti Haasan: శ్రుతి హాస‌న్‌.. ఈమె గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. ఈ ముద్దుగుమ్మ సొంత టాలెంట్‌తో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలతో దూసుకుపోతోంది.

ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కు జోడీగా `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే మ‌రోవైపు బాల‌య్య హీరోగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న `ఎన్‌బీకే 107`లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న శ్రుతి హాస‌న్.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మతం అయింది. దాంతో ఆమెపై ఎన్నో ట్రోల్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌.. గతంతో తనపై జరిగిన ట్రోలింగ్‌ గురించి చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. `టాలీవుడ్‌లో మొదట నన్ను ఐరన్‌ లెగ్‌గా పరిగణించారు. ఆ మాట‌లు న‌న్ను చాలా బాధ పెట్టాయి.

ముఖ్యంగా `ప్రేమమ్‌` సినిమాకు నాపై చేసిన ట్రోలింగ్‌ మరే హీరోయిన్‌ మీద జరిగి ఉండకపోవచ్చు. మలయాళంలో సాయిపల్లవి పోషించిన మలర్‌ పాత్రను తెలుగులో నేను చేశాను. అయితే సాయి పల్లవిలా కాకుండా నా స్టైల్లో నేను ఆ పాత్ర‌ను చేశా. దాంతో నన్ను విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. అదృష్టం కొద్దీ ఆ సినిమా హిట్ అయింది. ఇక ట్రోల్స్‌ని పాజిటివ్‌గా తీసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే ఒకరితో మనల్ని మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు.` అంటూ చెప్పుకొచ్చింది.

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N