NewsOrbit
Entertainment News సినిమా

Sonu Sood: బిక్షం ఎత్తుకుంటున్న వ్యక్తికి సాయం అందించిన సోనుసూద్..!!

Sonu Sood: నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా విలన్ పాత్రలలో కనిపించడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు, జులాయి సినిమాలలో విలన్ పాత్రలు చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో కూడా దూకుడు ఇంకా ఆగడు సినిమాలలో విలన్ పాత్రలో మెప్పించాడు. వెండితెరపై విలన్ గా కనిపించిన గాని వాస్తవ జీవితంలో ఇండియాలో ఏ హీరో చేయని రీతిలో.. కీలక సమయంలో అనేకమంది పేదవారిని సోను ఆదుకుని నిజమైన హీరో అనిపించాడు.

sonu sood help to jarkhand indian idol singer beggar
sonu sood

కరోనా వచ్చిన ప్రారంభంలో ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో చాలామంది వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఆ సమయంలో ప్రత్యేకమైన రైలు మరియు విమానాలు ఇంకా బస్సులు తన సొంత డబ్బులతో నడిపి.. వలస కూలీలను ఇళ్ళకి చేర్చడం జరిగింది. ఏ ప్రభుత్వం మరియు సెలబ్రిటీ చేయని కార్యక్రమాలు సోనూసూద్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది పేద వాళ్లకు ఉపాధి కల్పిస్తూ ట్రాక్టర్లు ఇంకా అంబులెన్సులు రకరకాలుగా.. సహాయ పడటం జరిగింది. పేద తల్లిదండ్రులు కలిగిన ప్రతిభ కలిగిన విద్యార్థులకు తన ఫౌండేషన్ తరపున స్కాలర్ షిప్ కూడా అందిస్తున్నాడు. సహాయం కోసం తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో రీతిలో ఉపయోగపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే సమస్యలకు కూడా స్పందిస్తూ ఉన్నారు.

sonu sood help to jarkhand indian idol singer beggar
Sonu Sood

ఈ రీతిగానే భిక్షాటమడుగుతున్న ఓ ఇండియన్ ఐడల్ సింగర్ కి.. సోను సూద్ సాయం చేయడం జరిగింది. ఝార్ఖండ్ కి చెందిన సింగర్ దివ్యాంగుడైన మక్సుద్ వీధుల వెంట బిక్షాటన చేస్తు… ఉండటంతో అతని ధిన పరిస్థితి తెలుసుకొని.. ఓ ప్రైవేట్ స్కూలు లో… ఉద్యోగం ఇస్తానని సోను సూద్ హామీ ఇవ్వడం జరిగింది. 2017లో ఇండియన్ ఐడిల్ పోటీలో మక్సుద్ పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేక బిక్షాటన చేస్తూ ఉన్నాడు. దీంతో అతని పరిస్థితి మొత్తం తెలుసుకొని … సోను సూద్ స్పందించడంతో ఈ వార్త సంచలనంగా మారింది.

 

 

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N