NewsOrbit
Entertainment News సినిమా

Pushpa Re Release: బన్నీ “పుష్ప” రిలీజ్ అయి ఏడాది నేపథ్యంలో.. ఫాన్స్ కి గుడ్ న్యూస్…!!

Pushpa Re Release: ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” డిసెంబర్ 17వ తారీకుకి విడుదలయ్యి ఏడాది కావస్తొంది. బన్నీ కెరియర్ లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అనేక రికార్డులు క్రియేట్ చేసింది. “పుష్ప”గా బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తగ్గేదేలే అనే డైలాగ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ స్టార్స్… ఈ డైలాగ్ వాడుతూ ఉన్నారు.

bunny pushpa movie re releasing in kerala on december
Pushpa Re Release

ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో… హవా కొనసాగించిన బన్నీకి  ఇప్పుడు నేషనల్ లెవెల్ లో … క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే “పుష్ప” రిలీజ్ అవ్వకముందు తెలుగుతో సమానంగా మలయాళంలో బన్నీకి మార్కెట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా మలయాళంలో మన్నోడిని మల్లు అర్జున్ అని కూడా.. పిలుస్తుంటారు. ఈ క్రమంలో… వచ్చే నెలలో “పుష్ప” రిలీజ్ అయ్యి ఏడాదికావస్తు ఉండటంతో… అక్కడ రీ రిలీజ్ చేయడానికి “పుష్ప” సినిమా యూనిట్ రెడీ అయింది. మలయాళంలో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా… సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

bunny pushpa movie re releasing in kerala on december
Pushpa Re Release

డిసెంబర్ 17వ తారీఖు మాత్రం మలయాళంలో మాత్రం ఖచ్చితంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ చాలా శరవేగంగా చేస్తూ ఉన్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం భారీ హీట్ అయ్యే రీతిలో… అన్ని జాగ్రత్తలు తీసుకుని… మరిన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related posts

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu