Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అప్ కమింగ్ సినిమా సర్కార్ వారి పాట(Sarkaru vaari paata). గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్(Keerthi Suresh) నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టులు వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమా పోకిరి(Pokiri) మాదిరిగా ఉంటుందని మహేష్ బాబు… ఎన్టీఆర్(NTR) షోలో చెప్పడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మహేష్ కెరీర్లో పోకిరి ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా.
పోకిరి సినిమాతో ఫ్రెండ్స్ గా ఉండే మహేష్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇండస్ట్రీ హిట్ కావడంతో పోకిరి తరహాలో “సర్కారు వారి పాట” ఉంటుందని చెప్పటం తో… సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది హీరోలు ఇప్పటికే దిగిపోయారు. అయితే వారికి తగ్గట్టుగానే మహేష్‌బాబుకి కూడా భారీ క్రేజ్ ఉన్న ఇప్పటివరకు… తెలుగులో తప్ప మిగతా భాషల్లో మహేష్ సినిమా చేసింది లేదు.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా ని కన్నడం తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని ఈ సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్లోకి.. మహేష్ అడుగుపెట్టాలని ఇదే సరైన సినిమా అని డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్. ఇదే గనుక నిజమైతే అభిమానులను సర్కారు వారి పాట పాన్ ఇండియా తరహాలో రిలీజయితే.. సూపర్ హిట్ అయితే మహేష్ కి.. తిరుగులేని మార్కెట్ ఏర్పడుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ మహేష్ హాస్టల్ రిలీజ్ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా లో… ఓ మాస్ సాంగ్‌లో స్టెప్పులు బాగా వేయడంతో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో డాన్స్ చేయడానికి మహేష్ మాస్టర్ చూపిస్తున్నట్లు ఖచ్చితంగా ఫ్యాన్స్… ఆ పాటకి సినిమా ధియేటర్ లో సీట్ లలో నుండి ఎగిరి గంతులు వేయడం గ్యారెంటీ అని మేకర్స్ అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!