NewsOrbit
సినిమా

RRR: దర్శకుడు రాజమౌళికి బెదిరింపు కాల్స్..??

RRR: డైరెక్టర్ రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచే రీతిలో బాహుబలి, ఆర్ఆర్ఆర్.. సినిమాలు తెరకెక్కించడంతో దేశంలో చాలామంది సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన.. సినిమా కావడంతో అంచనాలు భారీ ఎత్తున ఆడియన్స్ పెట్టుకొనగా వాటికి ఏమాత్రం తగ్గిపోకుండా “ఆర్ఆర్ఆర్” తెరకెక్కించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో .. రాజమౌళి మరోసారి తిరుగులేని డైరెక్టర్ అనిపించుకున్నారు.

SS Rajamouli threatened by Telangana BJP leaders over representation of  Komaram Bheem in RRR: report - Hindustan Times

ఇదిలా ఉంటే సినిమాల్లో హీరోలుగా ఉన్న ఎన్టీఆర్… చరణ్ పాత్రకు సంబంధించి బయట ఒకరకంగా పాజిటివ్ టాక్ వస్తోంది మరో పక్క నెగటివ్ కామెంట్ లు వినబడుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించారని కొంత మంది ఫ్యాన్స్ బాధపడుతున్నట్లు మొదటి లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా కొంతమంది అభిమానులు అత్యుత్సాహంగా రాజమౌళికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు.. సరికొత్త వార్త ఇప్పుడు మీడియాలో వినబడుతోంది.

Watch: Jr NTR's character 'Komaram Bheem' in Rajamouli's 'RRR' revealed |  The News Minute

తారక్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా అంత మాత్రమే కాక తక్కువ లెంత్ పెట్టారని సదరు అభిమానులు రాజమౌళిని విమర్శిస్తున్న టు అందువల్లే ఇటీవల అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొద్దిగా వాతావరణాన్ని చల్లబడే రీతిలో వ్యవహరించినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం జరిగింది. నటనాపరంగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ పాత్ర పెద్దగా కనిపించదు అందువల్లే అభిమానులు.. నిరుత్సాహం చెందినట్లు బయట టాక్.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N