Tollywood: ఇండస్ట్రీలో ప్రజెంట్ నయా ట్రెండ్ ఇదే..!!

Share

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ట్రెండ్ తరహాలో సినిమాలు వస్తూ ఉంటాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో అప్పట్లో బాలయ్య బాబు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తరుణం లో… చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ సినిమాలు చేయటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో పోలీసు ముసుగులో గ్యాంగ్ స్టార్ క్యారెక్టర్ చేయటంతో తరువాత అదే తరహాలో సినిమాలు వచ్చాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఒకే ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతూ కొన్ని సంవత్సరాల నుండి సినిమాలు వస్తున్నాయి. అది మరేంటో కాదు మల్టీస్టారర్ ట్రెండ్.

Celebrities At Dil Raju 50th Birthday Party - IndustryHit.Comఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా… భారీగా టాప్ మోస్ట్ హీరోలు కూడా ఇతర హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ద్వారా.. ప్రజెంట్ జనరేషన్ కి పునాది పడిన మల్టీస్టారర్.. సినిమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో పక్క సరి కొత్త నయా ట్రెండ్ తరహాలో సినిమాలు వస్తున్నాయి. అది మరేంటో కాదు డబల్ రోల్ సినిమాలు.

 

చాలామంది స్టార్ హీరోలు నెక్స్ట్ చేయబోతున్న ప్రాజెక్టులలో… ఎక్కువగా డబుల్ ఫోజ్ పాత్రలు చేసే తరహాలో.. అభిమానులను అలరించటానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించే సినిమా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే మల్టీస్టారర్ సినిమా… ప్రభాస్ “సలార్”… ఇంకా చాలా సినిమాలు… డబల్ క్యారెక్టర్ రోల్లో రాబోతున్నట్లు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇటువంటి క్యారెక్టర్లు పక్కా స్క్రిప్ట్ అంటే ఏ స్టార్ హీరో కూడా వదులుకోవటం లేనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 


Share

Related posts

భారత్ లో 90 వేలు దాటిన కరోనా కేసులు

somaraju sharma

బ్రేకింగ్: భారత ప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ 3 గైడ్ లైన్స్ ఇవే!

Vihari

pregnant issues: స్త్రీ  పురుషుల్లో తలెత్తే  సంతాన సమస్యలకు కూల్ డ్రింక్స్ కారణమని  మీకు తెలుసా ??

siddhu