NewsOrbit
దైవం న్యూస్

శని దేవుడి పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారా ?అయితే ఆయన ఇచ్చే శుభఫలితాల గురించి కూడా తెలుసుకోండి!! (పార్ట్-2)

Benefits of Shani Dev Pooja Part-2

Shani Dev: శని దేవుడి పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారా ?అయితే ఆయన ఇచ్చే శుభఫలితాల గురించి కూడా తెలుసుకోండి!!

Benefits of Shani Dev Pooja Part-2
Benefits of Shani Dev Pooja Part 2

త్రయోదశి శనివారం తో కూడి ఉన్న రోజున శని గ్రహాన్ని శనీశ్వరుడు గా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.

శనికి చాలా ఇష్టమైన రోజు శని త్రయోదశి.. ఆ రోజు పూజించినవారికి దోషాలను పోగొట్టి మానవుడు కోరుకున్న కోరికలు తీర్చి మంచి ఫలితాలను కలుగ చేస్తాడు.

శని త్రయోదశి ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి.ఈరోజు మద్య,మాంసాలు ముట్టకుండా నియమాలు పాటించాలి.వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

శని గ్రహ స్థాన దోషాల వలన బాధలు పడుతున్నవారు

నీలాంజన సమాభాసం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది .

ఏ పని చేస్తున్నా వీలైనంత వరకు మౌనంగా ఉంటూ దైవ చింతన తో ఉండాలి.

ప్రతి జీవి లో ను దేవున్ని చూడగలగాలి.ఎవరితోను వాదనకు దిగే ప్రయత్నం చేయకూడదు. రోజు ఆకలితో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం మూగ జీవులకు ఆహారం గ్రాసలను, నీటిని పెడితే అన్ని విధాలా మంచిది.

బెల్లంతో చేసిన రొట్టెల ను నువ్వుల నూనే తో కాల్చి చిన్న చిన్న ముక్కలు గా చేసి కాకులకు ఆహారంగా వేయాలి.అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపం గా సహాయం చేస్తుండాలి.ప్రతి రోజు తలిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలి.

ఇలాంటివి అన్ని చేస్తే,భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి ఉన్నత స్థానంలో నిలబెడతాడు అని పురాణ కథనం తెలియచేస్తున్నాయి.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju