NewsOrbit
Education News ట్రెండింగ్ న్యూస్

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

నేటి కాలంలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు ఎంత కఠినంగా ఉంటున్నాయో మనందరికీ తెలిసిందే. వీటిని దాటేందుకు విద్యార్థులు ఎంతో కృషి చెందుతున్నారు. ఇకనుంచి ఆ కృషి అవసరం లేదు. ఎస్ మీరు విన్నది నిజమే. ఎందుకంటే తాజాగా ఓ కొత్త రూల్ ని తీసుకొచ్చింది సీబీఎస్ఏ.

CBSE crying after 10th, inter exams
CBSE crying after 10th, inter exams

ఈ రూల్ ని చూస్తే మీరు తప్పనిసరిగా షాక్ అవుతారు. పూర్వకాలంలో పరీక్షలు అనేవి చాలా కఠినది కఠినంగా ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కొందరు డబ్బుతో పరీక్షలను కొంటున్నారు కూడా. ఇక తాజాగా CBSA అధికారులు సరికొత్త అధ్యాయం కు శ్రీకారం చుట్టనున్నారు.

పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతులను ఈ ఏడాది అనగా 2024 నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్ష పెడుతున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రూల్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. 9 10 తరగతిలో ఇంగ్లీష్, మ్యాక్స్ సబ్జెక్టులు అదేవిధంగా పదకొండు పన్నెండు తరగతులలో ఇంగ్లీష్, బయాలజీ, మ్యాక్స్ సబ్జెక్టులలో ఓపెన్ బుక్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

CBSE crying after 10th, inter exams
CBSE crying after 10th, inter exams

ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పరీక్షలలో విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వారికి ఎంత సమయం పడుతుందో అనే విషయాన్ని నిపుణులు గమనించనున్నారు. ఓపెన్ బుక్ పద్ధతిలో విద్యార్థులు ఎగ్జామ్స్ కు బుక్స్ తీసుకెళ్ళానున్నారు. వాటిని చూస్తూ నిక్షేపంగా కోషన్స్ కి ఆన్సర్ రాయవచ్చు. మారి వీరి అధ్యయనాలలో ఏం రుజువైందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న పలువురు లెక్చరర్స్ షాక్ అవుతున్నారు. అదేవిధంగా కొందరు మండిపడుతున్నారు కూడా.

Related posts

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N