NewsOrbit
Bigg Boss 7 న్యూస్

Bigg Boss: మళ్లీ మొదలవ్వనున్న బిగ్ బాస్ హడావిడి.. కానీ చిన్న ట్విస్ట్..!

Bigg Boss: సాధారణంగా ప్రస్తుత కాలంలో బుల్లితెరపై సందడి చేసే షోలకి ఎక్కువ మంది అభిమానులు ఏర్పడుతున్నారు. అలా బుల్లితెరపై సందడి చేసే షోలలో బిగ్ బాస్ ఒకటి. సంవత్సరానికి 105 రోజులు మాత్రమే ఈ షో బుల్లితెరపై ప్రసారమైనప్పటికీ ఈ షో ముగిసిన అనంతరం కూడా దీని గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు.

The rush of Bigg Boss will start again.
The rush of Bigg Boss will start again.

ఇక ఈ షో లో పాల్గొన్న వారికి భారీ పాపులారిటీ దక్కుతుందని చెప్పొచ్చు. ఈ షోలో పాల్గొన్న ఎంతోమంది ప్రస్తుతం మంచి లైఫ్ని పొందారు. ఇక తాజాగా ఈ షో ఏడవ సీజన్ పూర్తి చేసుకుంది. ఇక ఎనిమిదవ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఎన్నడూ లేనంతా.. టిఆర్పి రేటింగ్ తో సీజన్ 7 నీ కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్.

The rush of Bigg Boss will start again.
The rush of Bigg Boss will start again.

ఇక ఈ క్రమంలోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎనిమిదో సీజన్ ని ప్రారంభించాలని కసరక్తులు మొదలు పెడుతున్నారు బిగ్బాస్ టీం. కానీ ఒక ట్విస్ట్ పెట్టారు. అదేంటంటే.. గత ఐదో సీజన్ ఓటీటీలో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఇక ఎనిమిదో సీజన్ ని కూడా అదే విధంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక గతంలో డిస్నీ ప్లస్ హాట్ ల‌ స్టార్ లో రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

The rush of Bigg Boss will start again.
The rush of Bigg Boss will start again.

మళ్లీ ఇదే లైన్లో వెళితే ఈసారి భారీ డిజాస్టర్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఇది తెలుసుకొని ఈ ప్రయత్నాలని మానుకుంటారో.. లేదా ఇదే కొనసాగించి అపజయాన్ని చూస్తారో చూడాలి మరి. ఇక ఈ సీజన్ కి పలువురు కంటెస్టెంట్లు సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు సైతం జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N