NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi February 01 2024 Episode 321: చిన్న అత్త పై కోప్పడిన కావ్య.. అపర్ణ ఫైర్.. కవి సలహాతో రాజ్ ని నిలదీసిన కావ్య.. రాజ్ ఊహించని సమాధానం..?

Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights

Brahmamudi February 01 2024 Episode 321:  కావ్య రాజ్ నువ్వు ఫాలో అయ్యి స్వేత ఇంట్లో రాజుని చూసి చాలా బాధపడి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. రాజ్ శ్వేత ఇంట్లో శ్వేతకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి నేనెప్పటికీ నీకు తోడుగా ఉంటాను నువ్వు అధైర్య పడొద్దు అని రాజ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ కావ్య బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంట్లోకి వెళుతూ ఉండగానే అనామిక అడ్డుపడి అక్క నీకు బిర్యాని చేయడం వచ్చు అంట కదా, నాకు బిర్యానీ చేయడం నేర్పిస్తావా కళ్యాణి నీ దగ్గర నేర్చుకోమని చెప్పాడు. నాకు నేర్పించక్క కళ్యాణ్ కోసమైనా నేర్పించు అని వెంటపడుతూ ఉంటుంది అయితే కావ్య అప్పటికే స్వేత విషయంలో జరిగిన బాధతో తను మెట్లు ఎక్కుతూ ఉంటుంది అక్క అని గట్టిగా అరుస్తుంది అనామిక ఏంటని వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంది.

Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights
Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights

ఇక అనామిక కావాలని రెచ్చిపోతుంది నీకు కళ్యాణ్ చాలా సహాయం చేస్తాడు నిన్ను సపోర్ట్ చేస్తాడు నువ్వంటే కళ్యాణికి చాలా అభిమానం అలాంటిది కళ్యాణ్ నీ దగ్గర నేర్చుకోమని చెప్తే నువ్వు నాకు కనీసం ఒక అరగంట స్పెండ్ చేసి వంట నేర్పించడానికి కూడా నీకు అంత బాధగా ఉందా అని అంటుంది. ఇక కావ్యా నేను అలిసిపోయాను ఈసారి ఎప్పుడైనా నేర్పిస్తాను ఈరోజుకి నువ్వే ఏదో ఒకటి చేసి కళ్యాణి పెట్టేసేయ్ అని అంటుంది తన బాధను పైకి అర్థం కాకుండా ఉండడానికి తను ఏదో ఒక విధంగా అనామికకు నచ్చి చెప్పాలని చూస్తుంది. కానీ అనామిక రెచ్చిపోతూ ఉంటుంది అదంతా ధాన్యలక్ష్మి వింటుంది విధానామిక కావ్య ని వదిలిపెట్టకుండా అక్క నువ్వు నాకు ఇవాళ నేర్పించి తీరాల్సిందే అని పట్టుబడుతుంది ఇక కావ్య కోపంతో నేను చాలా అలసిపోయాను నన్ను వదిలేయ్ అందరికీ వంట చేసి పెట్టడానికి నేనేమన్నా వంటలక్కలా కనిపిస్తున్నానా నేను చెయ్యను అనేసి కోపంగా పైకి వెళ్ళబోతుంటే ఆగు అనే ధన్య లక్ష్మి అరుస్తుంది.

Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights
Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights

ఇక ధన్య లక్ష్మి నా కోడలు నిన్నేమన్నా బంగారం అడిగిందా ఆస్తి, రాసి ఇవ్వమని అడిగిందా అంటూనే ఇక నువ్వు ఎంత నీ బతుకెంత అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక పుట్టింటి విషయాలు కూడా తీసుకువచ్చి కావ్యని బాధ పెట్టాలని చూస్తుంది. ఇదంతా కావాలని అనామిక చేసినట్టు మనసులో అనుకుంటూ ఉంటుంది పాపం కాఫీ మాత్రం దాని లక్ష్మికి చాలా సద్ది చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ధాన్యలక్ష్మి కావ్య చెప్పే మాటని లెక్కచేయదు. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ ఇదంతా విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి మీద కావ్య మొదటిసారి ఫైర్ అవుతుంది. నాకు ఓపిగ్గా లేదు నేను అలిసిపోయాను అంటే మీరు ఇంకా వంట చేయాలి అని అంటున్నారు. నా గురించి కూడా కొంచెం అర్థం చేసుకోండి అని గట్టిగా అరుస్తుంది. ప్రతిదానికి నా పుట్టింటిని తీసుకురాకండి అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ. నా కోడలు వంట చేసి పెట్టడానికైనా ఉన్నది తను ఆఫీసుకు వెళ్లి ఎంతో కష్టపడి ఇంటికి వచ్చింది కాస్త అలసిపోయి రెస్ట్ తీసుకుంటానంటే మీరు ఇద్దరు చేరి తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అయినా మీరు ఎవరు నా కోడలు నిలదీయడానికి అని అంటుంది. ఏరి కోరి అనామికుని తెచ్చుకున్నావు కదా వంటరాని కోడలతో నువ్వే ఇబ్బంది పడు ఏమన్నా ఉంటే రేపటి నుంచి నీకోడలు వంట చేయాల్సి ఉంటుంది నా కోడలు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్తుంది ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో నేను చెప్పింది జరిగి తీరాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. అపర్ణ చెప్పిన మాటలకు ధాన్యలక్ష్మి అనామికలు ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఇక కావ్య నేను వెళ్లి రెస్ట్ తీసుకో అలసిపోయినట్టున్నావని అంటుంది అపర్ణ కావ్య బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights
Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights

కావ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. చీకట్లో కూర్చున్న కావ్య దగ్గరికి కవి వస్తాడు. ఏంటి వదిన ఇక్కడికి వచ్చిన బాధపడుతున్నావు అది కూడా చీకట్లో అని అంటాడు కావ్య ఏమి చెప్పకుండా బాధపడుతూ ఉంటుంది ఏంటి వదిన నేను ఇంతలా అడుగుతున్న సమాధానం చెప్పకుండా ఏడుస్తున్నావు ఆఫీస్ లో ఏమన్నా జరిగిందా అని అంటాడు. అయినాక అవి ఏమి సమాధానం చెప్పదు వదిన నేను అడుగుతున్నది నిన్నే ఆఫీస్ లో ఏమైనా జరిగిందా లేదంటే శ్వేత గురించి నీకేమన్నా తెలిసిందా లేదా మనం అనుకున్న అనుమానమే నిజమైందా ఏదో ఒకటి చెప్పు వదిన నువ్వు నాకు సమాధానం చెప్తేనే కదా నా మనసులో రగిలే ప్రశ్నలలో నుంచి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు సైలెంట్ గా ఉండడం కాదు వదినా నిలదీసే టైం వచ్చింది నువ్వేం జరిగిందో చెప్పు అని అంటాడు. ఇక కళ్యాణాన్నిసార్లు అడిగి అడిగేసరికి కావ్య జరిగిందంతా కళ్యాణ్ కి చెప్తుంది కళ్యాణ్ షాక్ అవుతాడు. అన్నయ్య అంత పని చేశాడా వేరే అమ్మాయితో ఉంటున్నాడు నిన్ను కాదని అయినా అన్నయ్య నిలదీసే హక్కు నీకు ఉంది భార్యగా ఇక్కడే నిలబడి ఇంత బాధ పడాల్సిన అవసరం లేదు నీకు విషయం తెలిసిన రోజు అన్నయ్యని గట్టిగా నిలదీసేయి. ఏం జరిగితే అది జరుగుతుంది నువ్వు భార్యగాని హక్కును కోల్పోకూడదు అంటూ కళ్యాణ్ కావిటి సలహా ఇస్తాడు ఇప్పుడు అన్నయ్య రాగానే నువ్వు అడిగేయాల్సిందే వదిన ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఈరోజక్కపోతే ఇక ఎప్పటికీ అడగలేవు అన్నయ్యకి అడ్డుపద్దు లేకుండా చేసేస్తాడు అందరికీ మంచి చెప్పే అన్నయ్య ఇలా చేస్తాడు అంటే ఎవరో చెప్తే నమ్మేవాన్ని కాదు కానీ నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నాను అన్నయ్యని నువ్వు ఎదిరించి తీరాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights
Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights

కళ్యాణ్ కిందకి వస్తూ ఉంటే అప్పుడే రాజ్ ఆఫీస్ నుంచి లోపలికి వస్తూ కళ్యాణి చూస్తాడు ఏంట్రా అటూ ఇటూ తిరుగుతున్నావు ఈ టైంలో అని అంటాడు. నువ్వు బయట తిరుగుతున్నావు అని నేను ఇక్కడ తిరుగుతున్నాను అని అంటాడు. నా కళ్ళు తెరుచుకున్నది ఇప్పుడే కదా అనే ఇస్తాడు కోపంగా ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడో అని అర్థం కాక రాజు పైకి వెళ్తాడు అప్పటికి కావ్య ఏడుస్తూ ఒక పక్కన కూర్చొని ఉంటుంది చాలా కోపంగా చూస్తుంది రాజ్ని లోపలికి వస్తూనే ఏంటి ఏమైంది మీ అందరికీ కిందేమో కళ్యాణ్ గాడు కళ్ళతోనే కత్తులు దూస్తున్నాడు నువ్వేమో చూపులతో చంపేసేలా ఉన్నావు ఏమైంది మీ ఇద్దరికీ ఏమైంది అని నిలదీస్తాడు. కావ్య చాలా కోపంగా పైకి లేచి తలుపుని గట్టిగా క్లోజ్ చేస్తుంది. తలుపుని వేస్తారే అంత గట్టిగా నెట్టరు అని అంటాడు. చాలా కోపంగా రాజుని అడగడానికి రెడీ అవుతుంది కావ్య రాజ్ ఏంటి రాగానే మొదలు పెట్టాల్సింది నేను కదా నువ్వు మొదలు పెడుతున్నావేంటి అందరిని ఒప్పించి మా అమ్మని ఓకే చేసుకొని ఆఫీసుకు వచ్చినంత మాత్రాన మధ్యలో వెళ్లిపోతే ఊరుకుంటానా ఇదేనా నీది పనిచేసే పద్ధతి అని రాజ్ నిలదీస్తాడు. నా సంగతి పక్కన పెట్టండి నేను డైరెక్ట్ గా ఇంటికి వచ్చాను ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్లలేదు మరి మధ్యలో మీరు ఎక్కడికి వెళ్లారు అని అంటుంది. ఆ మాటలకి రాజ్ కంగారు పడుతూ ఉంటాడు నేను అడుగుతుంది మిమ్మల్ని ఆఫీసులో అర్ధరాత్రి పని ఉందని చెప్పి ఆఫీస్ కి వెళ్లకుండా అర్ధరాత్రి ఎవరి ఇంటికి వెళ్లారు హాస్పిటల్ కి నాతో రాకుండా, మీటింగ్ ఉందని చెప్పి ఎవరిని కలవడానికి వెళ్లారు. ఏంటే నా మీద నిగా పెట్టావా నేను ఎక్కడికి వెళ్లాను అని ఆరా తీస్తున్నావా అని అంటాడు. అయినా అవన్నీ నీకెందుకు నాకు లక్ష 90 పనులు ఉంటాయి అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అడగడానికి అయినా నువ్వు ఎవరు అంటూ రివర్స్ అవుతాడు రాజ్. కావ్య కోపాన్ని చూడలేక, పక్కకు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు.

Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights
Brahmamudi Today Episode February 01 2024 Episode 321 Highlights

నేను ఎవరిని అడుగుతున్నారా మీరు తాళి కట్టిన భార్యని మీరు రహస్యంగా కలుసుకునే శ్వేతనికాదు అని అంటుంది కావ్య ఈ మాటతో రాజ్ కి దిమ్మ తిరుగుతుంది షాక్ అయ్యి ఒక్కసారిగా కావ్య వైపు చూసి ఆగిపోతాడు.శ్వేత,గురించి కావ్యకి తెలిసిపోయినందుకు రాజ్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకు అన్నీ తెలుసు అని కావ్య రాజ్ వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతుంది మీరు శ్వేతతో మాట్లాడటం తనతో ఉండడం తనతో రాత్రిపూట గడపడం అన్నీ నాకు తెలుసు అని ఉంటుంది వెంటనే రాజ్ కోపంగా కావి దగ్గరికి వచ్చి అంటే నన్ను అనుమానిస్తున్నావా నా వెనక నిగా పెట్టి తిరిగావ్ అన్నమాట మీరు ఎవరి దాని వెనకో తిరిగితే తప్పులేదు కానీ నేను నా భర్త వెనక తిరిగితే తప్పొచ్చిందా అని అంటుంది కావ్య. ఒక ఆడపిల్ల వెంట మీరు తిరిగింది తప్పులేదు కానీ నా భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి నేను తిరిగితే తప్పొచ్చిందా అని అంటుంది. అయినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు రాజ్ ఈ ప్రపంచంలో మీరు సమాధానం చెప్పాల్సింది నా ఒక్కదానికే అని అంటుంది. అయితే ఏమంటావని అంటాడు నేను మీ భార్యని కాబట్టి మీరు నాకు సమాధానం ఈరోజు చెప్పి తీరాలి అని అంటుంది నేను నిన్ను ఎప్పుడు భార్యగా అనుకోలేదు అని అంటాడు రాజ్ మీరు నేను భార్యాభర్తలం కాదని ఈ పంచభూతాలు సాక్షిగా మీరు కట్టిన తాలినా మెడలో ఉండగా మీరంతా తల బిరుసుగా మాట్లాడితే నేను ఒప్పుకోను అని అంటుంది కావ్య.

ఇక రాజ్ కోపంగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ నేను ఏ రోజు భారీగా చూడలేదు భార్య లాగా దబయిస్తున్న ఇవాళ అని అంటాడు అవును ఏ రోజు నన్ను మీరు మనిషిగా కూడా చూడలేదు అయినా నేను మనిషిగా బతుకుతున్నాను కదా అని అంటుంది నువ్వు నేను ఏదో ఒక రోజు విడిపోవాల్సిందే అది నీకు గుర్తులేదా అని అంటాడు రాజ్. ఇక కావ్య చాలా బాధగా రాజు దగ్గరికి వెళ్లి నేను మీరు విడిపోవాలా ఎందుకు విడిపోవాలి అని అంటుంది. నేనేం తప్పు చేశాను నేను ఏమి అన్యాయం చేశాను భర్తగా మిమ్మల్ని గుర్తించలేదా భార్యగా నేను మీకు సేవ చేయడం లేదా ఏం తక్కువ చేశాను మీకు అని అంటుంది. కోడలుగా ఈ ఇంట్లో పనులు చేయడం లేదా బాధ్యతగా ఉండడం లేదా ఎందుకు నేను మీ నుంచి విడిపోవాలి అంటుంది కావ్య. ఈరోజు మీరు నాకు చెప్పి తీరాల్సిందే అని కావి నిలదీస్తుంది వెంటనే రాజ్ నువ్వేం తప్పు చేయలేదు ఎవరిని ఏమీ అనకపోవచ్చు ఈ ఇంటి కోడలిగా అన్ని పనులు చేస్తుండొచ్చు నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చొచ్చు. కానీ నాకు నువ్వు వద్దు అని అంటాడు రాజ్. అదే ఎందుకు వద్దు ఎందుకు వద్దు సమాధానం చెప్పాలి అని అంటుంది కావ్య. మీకు ఇష్టం లేకపోవడానికి ఆ కారణాలు ఏంటో నాకు కావాలి ఏనాడు నేను ఎవరితోనో మీ భార్యని అని చెప్పలేదు. నా తో మీరు ఏ రోజు భర్తగా ఉండలేదు ఏనాడు నన్ను తాకలేదు ఏ ముద్దు ముచ్చట లేకుండా నిస్సారంగా నేను బతుకుతున్నాను అయినా కానీ నేను మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నాను ఇలా సర్దుకుపోయే భార్య కూడా వద్దని అనుకోవడానికి ఒక కారణం ఉండాలి కదా అది ఏంటి అని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది కావ్య.

రేపటి ఎపిసోడ్లో నీకు కారణం కావాలి చెప్తాను నీకు నేను కారణం రాసి చూపిస్తాను. నాకు నువ్వు వద్దు అనడానికి నీలో నాకు నచ్చనివన్నీ ఇక్కడ రాస్తాను అని వైట్ బోర్డు దగ్గర నిలబడి తను కావ్య వద్దనుకోవడానికి కారణం దానిమీద రాయడానికి సిద్ధమవుతాడు రాజ్. ఏం రాసాడో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella