NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: ఆదిత్య, రుక్మిణిని కలపడానికి దేవి సూపర్ ప్లాన్..! ఎంటంటే.!?

Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights

Devatha: దేవి ఆదిత్య కు ఫోన్ చేస్తుంది ఆఫీసర్ సారు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని దేవి అంటుంది.. చెప్పు దేవి అని ఆదిత్య అంటాడు.. మా నాన్నను నేను అనుకుంటున్నంత చెడ్డోడు కాదు.. మంచోడు అని దేవి అంటుంది.‌ ఈ విషయం నీకు ఎలా తెలుసు అని ఆదిత్య అడుగుతాడు.. అసలు మా నాన్న మంచోడా చెడ్డోడా కాదా అని అమ్మ ముందు ఒక నాటకం వేసాను.. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడాను.. ఆ మాటలకు మా అమ్మ కోపం వచ్చి మా నాన్న చెడ్డోడు గాడు అని చాలా మంచోడు అని చెప్పింది..

Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights
Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights

అయితే మా నాన్న మామూలుగా మంచోడే కానీ.. ఇలా చెడు అలవాట్లు తన స్నేహితుల వల్ల చేసుకోవడం వల్ల చెడ్డగా అయ్యాడు అని దేవి చెబుతుంది.. మీరు కూడా అలాంటి చెడు అలవాట్లు చేసుకోకండి అని చెబుతుంది దేవి.. రుక్మిణి ఆదిత్యను కలవాలని గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది.. దేవి మీ నిన్న కొట్టాలని అనుకున్నాను.. తను నీ గురించి ఎలా మాట్లాడిందో నీకు తెలుసా అని రుక్మిణి అంటుంది..

Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights
Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights

తెలుసు దేవి నాకు కాల్ చేసి అంతా చెప్పింది.. తను నా గురించి మంచిగానే అనుకుంటుంది.. చెడు అలవాట్లు ఉన్న మంచి నాన్నను అని దేవి అనుకుంటుంది అని ఆదిత్య చెబుతాడు.. మీరిద్దరూ బాగానే ఉన్నారు మధ్యలో నేనే మీ ఇద్దరి గురించి ఆలోచించి ఇలా అయిపోతున్నాను అని రుక్మిణి అంటుంది..

దేవి ఒక సోది చెప్పే ఆవిడను చూసి.. తన దగ్గరకు వెళ్లి నువ్వు మా అమ్మ కూడా సోది చెప్పాలి.. నాకు మా నాన్న ఎవరో తెలియదు నువ్వు మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పూజ చేయాలి అని చెబితే మా అమ్మ కచ్చితంగా పూజ చేస్తుంది.. అప్పుడు నేను మా నాన్న ఎవరో తెలుసుకోవచ్చు.. నాకు ఇలాంటి సహాయం చేయగానే దేవి సోది చెప్పే ఆవిడను అడుగుతుంది.. సరే అని ఆవిడ ఒప్పుకోవడంతో.. దేవి తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది..

Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights
Devatha Serial 2 November 2022 Today 693 Episode Highlights

రాధా బయట గార్డెన్లో పని చేసుకుంటూ ఉండగా సోది చెప్పే ఆవిడ వచ్చి నేను నీ జీవితంలో జరిగింది జరగబోయేది చెబుతాను మీ భర్తకు గండం ఉంది మీరు ఇద్దరు వేణుగోపాలస్వామి గుడిలో 101 దీపాలు వెలిగిస్తే వీరిద్దరూకి ఇప్పటివరకు ఉన్న బాత్ రూమ్ తొలగిపోయి జీవితాంతం సంతోషంగా ఉంటారు అని చెబుతుంది లేకపోతే నేనే భర్తకి గండం అని చెబుతుంది సరే చేస్తాను అని రుక్మిణి అంటుంది ఇక ఆదిత్య కు ఫోన్ చేసే సాయంత్రం వేణుగోపాలస్వామి గుడిలో దీపాలు వెలిగించాలి నువ్వు కచ్చితంగా రా పెనుమిటి అని చెబుతోంది ఆ మాటలను దేవి చాటుగా వింటుంది ఆదిత్య కూడా గుడికి బయలుదేరుతాడు ఇక ఏం జరుగుతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N