NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Trivikram: అప్పుడు చుక్కల్లో చంద్రుడు.. ఇప్పుడు ఆకాశంలో చిన్న చుక్క.. ఏకంగా ఎంత మార్పు ఎంత మార్పు..!

Trivikram: ప్రస్తుతం ఉన్న త్రివిక్రమ్ మరియు గతంలో ఉన్న త్రివిక్రమ్ ఒకరు కాదు. ఒకప్పుడు ఆయన చేసే పని మరియు రాసే కథలు చెప్పిన డైలాగులు ఒక ఎత్తు. ఇక ఇప్పుడు రాసే రాతలు మరో ఎత్తు. నిజానికి డైరెక్టర్లకి కూడా అభిమానులు ఏర్పడతారా అనేది గురూజీ నిరూపించారు. సినిమా ఆధారంగా ఆయన చెప్పే జీవిత అంశాలకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. అదేవిధంగా స్టేజ్ పై ఆయన ఇచ్చే స్పీచ్ లు ఆధారంగా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. ఎప్పుడెప్పుడు గురూజీ సినిమా వస్తుందా అని ఎదురు చూసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం ఎలాంటి కథలు రాస్తున్నాడో అని భయపడుతున్నారు.

director Trivikram
director Trivikram

ఆ విధంగా మారాడు మరి త్రివిక్రమ్. ఒకప్పుడు త్రివిక్రమ్ కథను వర్ణించేందుకు మరే డైరెక్టర్ సరిపోయే వాడు కాదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ రాతల‌ని చూసి ప్రతి ఒక్క డైరెక్టర్ విరుచుకు పడుతున్నాడు. గురూజీ డైరెక్ట్ చేసిన మొట్టమొదటి మూవీ..నువ్వే నువ్వే.. ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో త్రివిక్రమ్ ఒక సినిమా కథ రాయడానికి తన సాయిశక్తుల ప్రయత్నించేవాడు. అదేవిధంగా తన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించేవాడు.

director Trivikram
director Trivikram

కానీ ప్రస్తుత కాలంలో సినిమాలో స్టోరీ ఉండకపోవడమే కాకుండా ఆయనకి మంచి పేరు తెచ్చి పెట్టిన ఆ మాటలని కూడా పాడు చేసేసాడు. రామాయణం గురించి ఎవరైనా గొప్పగా వర్ణిస్తారు అంటే అది త్రివిక్రమే అని చెప్పొచ్చు. ఎంతో గొప్ప గొప్ప డైలాగులతో వర్ణించేవాడు త్రివిక్రమ్. కానీ ప్రస్తుత కాలంలో త్రివిక్రమ్ కి ఏమయిందో తెలియదు కానీ తనకి చేతికి వచ్చిన రాతలు రాసేస్తూ తనకున్న పేరు మొత్తం తీసేసుకుంటున్నాడు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ ని వెలుగు చూశాడు. నిజానికి గతంలో త్రివిక్రమ్ ఖాతాలో ఫ్లాప్ లు పడినప్పటికీ అందులో ఉన్న మాటలతో మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునేవాడు.

director Trivikram
director Trivikram

కానీ మొన్న వచ్చిన గుంటూరు కారంలో మాత్రం అటు మాటలు లేవు ఇటు కథ‌ లేదు. దీంతో గురూజీ అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. అప్పుడేమో చుక్కల్లో చంద్రుడు లాగా.. డైరెక్టర్లు అందరిలో చంద్రుడు లాగా మెరిసే వాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ చంద్రుడు ప్లేస్ ని మరో డైరెక్టర్ రీప్లేస్ చేస్తే త్రివిక్రమ్ మాత్రం ఓ చిన్న చుక్కగానే మిగిలిపోయాడు. మరి రానున్న రోజుల్లో త్రివిక్రమ్ ఏమైనా తన రైటింగ్లో మార్పు తెచ్చి పాత త్రివిక్రమ్ ని చూపిస్తాడో లేదో చూడాలి మరి…అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N