NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

Salaar: నెట్ ఫ్లిక్స్ లో ప్రభాస్ “సలార్” ఇంగ్లీష్ వర్షన్ కూడా వచ్చేసింది..!!

Salaar: నేటి నుండి ప్రభాస్ “సలార్” ఇంగ్లీష్ వర్షన్ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. గత నెల 20 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కావటం తెలిసిందే. కాగా నేటి నుండి ఫిబ్రవరి 5వ తారీఖు నుండి ఇంగ్లీష్ వర్షన్ లో అందుబాటులోకి రావడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 22వ తారీకు విడుదలైన “సలార్” 700 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవటం జరిగింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “బాహుబలి 2” తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించటం జరిగింది.

English version of Prabhas Salaar is also available on Netflix

ఇంగ్లీష్ వర్షన్ డబ్బింగ్ కూడా చాలా బాగా కేర్ తీసుకుని చేశారు. మొత్తం అవుట్ పుట్ అద్భుతంగా రావటం జరిగిందని వీక్షకులు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కావాలి. కానీ ఆ సమయంలో గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డిసెంబర్ కి వాయిదా పడటం జరిగింది.

English version of Prabhas Salaar is also available on Netflix

ఇదిలా ఉంటే ఈ వేసవికాలం నుండి “సలార్” రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని అంటున్నారు. “సలార్” తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావించారు. కానీ అనూహ్యంగా “దేవర” షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మార్చుకోవడం జరిగిందంట. ప్రభాస్ “సలార్” సినిమా మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N