NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam: వేదస్విని వంధ్యత్వం గురించి హేళన చేసిన మాళవిక…అభిమన్యు గురించి కైలాష్ ను ఆడుకున్న నీలాంబరి!

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

Ennenno Janmala Bandam Latest Episode: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు జులై 21 2023 ఎపిసోడ్ 460 ఇలా మొదలవుతుంది…ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అవునవును ప్రతి సిక్స్ మంత్స్ కి పోవాలి కదా పిల్లల గురించి అదా అలాంటివేమీ అవసరం లేదు అత్తయ్య అని వేదా అంటుంది అవసరం లేదు అంటావేంటమ్మా అని వాళ్ళ అమ్మ అంటుంది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఖుషి ఆదిత్య ఇంకేం కావాలి నాకు వాళ్ళిద్దరూ ఉంటే చాలు అని వేద అంటుంది వేద మాతృత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం మీ అమ్మ మాటే కాదు నా మాట కూడా అదే అని వాళ్ళ అత్తయ్య అంటుంది. పెద్దవాళ్ళని చెప్తున్నామమ్మా కాదన కమ్మ నా కోసమైనా రా అని వాళ్ళ అమ్మ అంటుంది వెళ్లి రా వేదా అని వాళ్ళ అత్తయ్య గారు అంటారు ఇంకేమీ మాట్లాడకు వెళ్ళు అంటుంది వాళ్ళ అత్తయ్య అలాగే అమ్మ పద అంటుంది వేద.

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights
Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

కట్ చేస్తే హాస్పటల్లో వేద డాక్టర్ తో చెక్ చేపించుకుంటుంది లేదా మీ రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి అద్భుతాలు ఎప్పుడైనా జరగొచ్చు మీ శరీరంలో మార్పు వచ్చింది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అనే డాక్టర్ గారు వేదాకి చెప్తారు వాళ్ళ అమ్మ వేద ఇద్దరూ చాలా సంతోష పడిపోతూ ఉంటారు ఇంతకుముందు నాకు హోప్స్ లేవు డాక్టర్ గారు అంటుంది వేద. ఐ అండర్స్టాండ్ వేదసో మీరు మొదటి స్టెప్పు తీసుకోవాలి పెద్ద ట్రీట్మెంట్ దాని తర్వాతే మొదలు పెడతాం ఇన్నాళ్ల తర్వాత మీ శరీరంలో మార్పులు చూస్తున్నాను మీరు యశోద గారు కలవడం ముఖ్యం అనే డాక్టర్ గారు అంటారు మీరు ఏమంటున్నారో నాకు అర్థమైంది డాక్టర్ మాకు సరైన సమయం దొరికినప్పుడు మీరు చెప్పినట్టే చేయగలుగుతాం అని వేదా అంటుంది అక్కడికి మాళవిక వచ్చింది లేదా రిపోర్ట్ తీసుకుని వెళుతుండగా మాళవిక కనబడుతుంది మాళవిక నువ్వేంటి ఇక్కడ అని వేద అడిగింది నిన్ను ఫాలో అవుతూ వచ్చాను వేద అని మాళవిక అంటుంది.

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights
Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ విన్నాను ఉన్నట్టుండి మేడం గారు ఇలా మారిపోయారు ఏంటి నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు ఒక గొడ్రాలివి అని అంటుంది మాళవిక. ఎక్కడైనా ఒక భర్త తన భార్యని ముట్టుకోకుండా ఉంటాడా, నిజంగా నీ భర్త నిన్ను ప్రేమించడం లేదేమో, లేదంటే నువ్వే నీ భర్తకు దూరంగా ఉంటున్నావా, సో సాడ్ అసలు పెళ్లంటే చిన్న పిల్లలు ఆట కాదు కదా, ఏదో పెళ్లి చేసుకుంటే సరిపోతుందా నేను మొత్తం వినేసాను వేదా,అసలు మొగుడు పెళ్ళాల మధ్యన ఎలాంటి సంబంధం లేనప్పుడు పిల్లలు పుడతారు. నీకు మర్యాద అనేది ఎప్పుడు తెలియదు మాళవిక, కానీ ఇది నా పర్సనల్ విషయం దీనికి నువ్వు దూరంగా ఉంటే బాగుంటుందిఅని అంటుంది వేద.

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights
Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

ఈ విషయం పర్సనల్ గా ఎందుకు ఉంటుంది మేడం? హాస్పిటల్ మొత్తం తెలుసు, నిజానికి డాక్టర్ ఈ విషయాన్ని ఓపెన్ గా నీకు చెప్పలేకపోయారు నేను అది నీకు ఫ్రీ గా చెప్తున్నాను,నువ్వు యశోద నీ పెళ్లి చేసుకున్నావ్ కానీ నీ వాన చేసుకోవాలంటే ఏదో డ్రామాలు చేస్తావు కదా సతీష్ సావిత్రి లాగా చేస్తావు కదా అని అంటుంది మాళవిక. నాకు మాత్రం ఒకటి అర్థమైంది లేదా యష్ నిన్ను అసలు భార్య లాగా చూడడమే లేదు, ఒక ఆడదానివి అని దృష్టితో అస్సలు చూడలేదు,భార్యని దృష్టితో చూసి ఉంటే నీకు ఇంత దూరంగా ఉండేవాడు కాదు కదా. ఎంత కష్టమొచ్చింది బ్రో? పులిలా ఉన్న నువ్వు మార్కెట్ కి వెళ్లడం ఏంటి ఇవి తేవడం ఏంటి ఈ సీన్ లో ఉన్నందుకు నీ మీద కాదు నా మీద నాకే జాలేస్తుంది బీజం ఒకటి బాధ్యత ఇంకొకడిది అని అంటాడు అది వాళ్ళ స్నేహితుడు.

Ennenno Janmala Bandam Latest Episode: నీలాంబరికి గతంలో ఉన్న సంబంధాల గురించి తెలుసుకున్న అభిమన్యు…వేదస్వినిని అపార్ధం చేసుకున్న బాధలో యష్!

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights
Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

నీలాంబరి వచ్చి అభికాళ్లకు మొక్కుతుంది. కైలాష్ హారతి తీసుకొని గదిలోకి వెళ్ళిన తర్వాత నా మొగుడు నువ్వే చెడగొడుతున్నావ్ కదా అని నీలాంబరి కొడుతుంది. అందరికీ షాక్ ఇచ్చే ఆ పొట్టి పిల్లకి మనం కూడా షాక్ ఇద్దాం. ఎంత వద్దనుకున్నా వేద ని బాధ పెడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అనడం సారీ చెప్పడం ఎంత కాలం ఇలాగా అనుకుంటాడు యష్. యష్ వేద కి ఫోన్ చేస్తాడు.ఇంతలో అక్కడికి వసంత వస్తాడు ఏంటి అలా ఉన్నావు వదిన ఏమన్నా అన్నావా అని వసంత్ అంటాడు నాకు అదే పని కారణం లేకుండా నేను ఎందుకంటాను అని యష్ అంటాడు అది నీకు అలవాటే కదా సరే కొడతావా నన్ను కొట్టు నువ్వు కొట్టడం తిట్టడం ఇవన్నీ నాకు అలవాటే కదా కానీ నేను ఎక్స్పెక్ట్ చేశా ఏదో జరుగుతుందని ఉంది కదా మా అక్క ఆవిడకి ఆది గాడు తోడయ్యాడు రేయ్ ఆదిని అన్నావంటే అని యష్ అంటాడు.

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights
Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

బాబు ఆది నానడం అంటే అది మా అక్కను అన్నట్టు అదే మాళవికను అన్నట్టు లెక్క అది నీకేమో అర్థం కాదు అని వసంత్ అంటా అసలు ఈ భార్యాభర్తల మధ్య గొడవలు అవున్రా వసంత్ నీకు పెళ్లయింది గా నవ్వుతావేంట్రా మరి ఏడవాలా ఏడుస్తా అని వసంత్ అంటాడు ఏ ఆపు అనియష్ అంటాడు లేకపోతే ఏంటి యష్ పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అలా ఉంది నీ సంగతి మీ మధ్య గొడవలు ఉన్నాయని లోకమంతా భార్యాభర్తలకి గొడవలు ఉంటాయని ఎందుకు అనుకుంటావ్ మాటకు ముందు కొంచెం ఆలోచిస్తే ఏ గొడవ ఉండదు.

Ennenno Janmala Bandam Latest Episode: నీలాంబరికి గతంలో ఉన్న సంబంధాల గురించి తెలుసుకున్న అభిమన్యు…వేదస్వినిని అపార్ధం చేసుకున్న బాధలో యష్!

Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights
Ennenno Janmala Bandam Today July 21 2023 Episode 460 Highlights

నిజమే నీ మాటలతో నేను ఏకభవిస్తాను గాని అని అంటాడు మళ్లీ కానీ గుని ఏంటి యష్ వదినకు ఫోన్ చేసి బయటికి వెళ్తున్నామని ప్రోగ్రాం ఫిక్స్ చేసేసెయ్ కానీ ముందు ఫోన్ చెయ్ అంటాడు వసంత్ అది కాదురా వసంత్ అని అంటాడు యష్ ముందు నువ్వు వదినకు ఫోన్ చెయ్ ఇంకేం మాట్లాడకు అని వసంత్ అంటాడు దాంతో వేద కి ఫోన్ చేస్తాడు ఏంటి ఈ టైంలో ఆయన ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ ఎత్తుతుంది వేద. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella