NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: వేదస్విని ప్రెగ్నెన్సీ గురించి ఆందోళనలో యాష్ … వేదస్విని నీ చంపే ప్రయత్నంలో అభిమన్యు!

Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights

Ennenno Janmala Bandham: తల తుడిచి యష్ సాంబ్రాణి పొగ వేద కి వేస్తాడు. కట్ చేస్తే ఖుషి తన పిగ్గీ బ్యాంకు పగలగొట్టి ఈ డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి అని అనుకుంటుంది. అక్కడికి వేద వచ్చి ఏం చేస్తున్నావ్ అమ్మ అని అడుగుతుంది. నేను దాచిన డబ్బు ఎంతుందో లెక్కపెట్టుకుంటున్నాను అని ఖుషి అంటుంది. ఇప్పుడు వాటితో అవసరం ఏముంది అని వేద అంటుంది. రాఖీ పండుగ వస్తుంది కదా అని ఖుషి అంటుంది. ఓహో ఈ డబ్బులతో రాఖీ కొనాలా అయితే నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు రాఖీ పండుగ అని వేద అంటుంది. నేను దాచిన డబ్బుతో కొంటేనే చాలా ప్రౌడ్ గా ఉంటుంది కానీ ఈ డబ్బులు సరిపోయేలా లేవే అని ఖుషి అంటుంది. అందుకే నేను ఇస్తాను అన్నాను కదా నీకు నేను ఇంట్రెస్ట్ కు డబ్బులు ఇస్తాను అని వేద అంటుంది. అమ్మో ఫైనాన్స్ అని ఖుషి అంటుంది.0% ఇంట్రెస్ట్ కి ఇస్తా వడ్డీ లేని ఫైనాన్స్ సరేనా అని వేద అంటుంది. నేను ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అని ఖుషి అంటుంది. ముక్కు పట్టి వసూలు చేస్తాను అని వేద అంటుంది.

Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights
Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights

అమ్ము నమ్ముకో నొప్పి పెడుతుంది అని ఖుషి అంటుంది. అందుకే ఇంట్లో వాళ్ళ మధ్య ఫైనాన్సు లాంటివి ఉండకూడదు ఆర్థిక సంబంధాలు అంటే హార్ట్ లో ఫీలింగ్స్ బంధాలు మాత్రమే ఉండాలి నువ్వు అన్నావే నీ డబ్బుతో కొంటె ప్రౌడ్ గా ఉంటుందని అమ్మ డబ్బిచ్చినా ప్రౌడ్ గానే ఉంటుంది కదా అని వేద అంటుంది. కరెక్టే అమ్మ చెప్పింది కూడా నిజమే మా అమ్మే రాఖీ కొనిస్తుంది అని ఖుషి అంటుంది. కట్ చేస్తే వేద ఖుషి రాఖీలు కొంటారు. అక్కడికి అభి వచ్చి వాళ్ళను చూస్తాడు. అమ్మ నాకు ఇంకొకటి కావాలి అని ఖుషి అంటుంది. సరే నీకేం కావాలో తీసుకో అని వేదా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతున్న వేదాన్ని అవి కారుతో గుద్దబోతాడు. అది చూసి నాకు ఖుషి వాళ్ళ అమ్మ నే పక్కకు నెట్టేస్తుంది. ఖుషి నీకు ఏం కాలేదు కదా అని వేద అంటుంది. వెధవలు రాష్గా నడపడం స్టైల్ అని అనుకుంటున్నారు అని వేద అంటుంది. సరే అమ్మ వెళ్దామా అని ఖుషి అంటుంది. సరే వెళ్దాం పద అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే యష్ ఇంకా వేరే ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటాడు.

Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights
Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights

ఎస్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అనే వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నాకు ఉండే టెన్షన్స్ నాకు ఉన్నాయి నువ్వేంటి అని యష్ అంటాడు. అల్లుడుగారు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు కుషిని తీసుకుని వేద బయటికి వెళ్ళింది అని మామగారు అంటాడు. ఏదో ఒక కారణం ఉంటుందండి అందుకే అల్లుడుగారు అంత టెన్షన్ పడుతున్నారు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. వేద కడుపుతో ఉంది కదా అందుకనే వాడు టెన్షన్ అంతా అని మాలిని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో వేద ఖుషి ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లావు అనే యాష్ అడుగుతాడు. ఖుషి రాఖీ కొనుక్కుంటాను అంటే బయటకు వెళ్ళాము అని వేదా అంటుంది. అయితే నాకు ఫోన్ చేయవా అని యష్ అంటాడు. బ్యాటరీ అయిపోయింది అందుకని చేయలేదు అని వేద అంటుంది. వెళ్లాక కాదు బయల్దేరేముందు ఒకసారి నాకు చేయాలి కదా ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఉన్నాయి కదా అని యష్ అంటాడు. ఏంట్రా యష్ అలా నినదీస్తున్నావ్ లేదా నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఏదేమైనా నువ్వు అలా అని నిలదీయడం బాగోలేదు అల్లుడు అని వాళ్ళ మామయ్య గారు అంటారు.

Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights
Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights

ఏంటమ్మా వేద లక్ష్మీ రేఖ గీసినట్టు నిలబడి పోయావు ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే నేను చెప్తాను వాడికి అని మ్మాలిని అంటుంది. సారీ అండి అని వేదా అంటుంది. నాకు ఎటువంటి సారీలు అవసరం లేదు వేద నిన్ను ఏదో అనాలని నా ఉద్దేశం కాదు సిచువేషన్ ఏంటో నీకు తెలుసు కదా ప్లీజ్ వేద ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండు అని యష్ అంటాడు. నా వల్లే కదా వేదం మా తలదించుకొని నిలబడాల్సి వచ్చింది అని ఎక్కువ సీతను మనసులో అనుకుంటుంది. సారీ డాడీ అమ్మ తప్పేమీ లేదు తప్పంతా నాదే నేనే రాఖీ కొనాలని అమ్మను తొందర పెట్టి తీసుకు వెళ్లాను సారీ చెప్పిన క్షమించవా డాడీ అని ఖుషి అంటుంది. అదేమీ కాదమ్మా నాకు కోపం పర్సనల్ ఏమీ కాదు కానీ జరగరానిది ఏదైనా జరిగితే అని యష్ అంటాడు. నువ్వు చెప్పింది నిజమే డాడీ మీ ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఒకడు రేష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు అని ఖుషి అంటుంది. అవునమ్మా ఈమధ్య అందరూ తాగి డ్రైవింగ్ రాశుల నడుపుతున్నారు అని యష్ అంటాడు.వాడు తాగి కారు నడపలేదు డాడీ వాడు రేష్ గా నడిపే వాడే కానీ డ్రైవింగ్ రాని వాడు కాదు డాడీ అది యాక్సిడెంట్ కాదు డాడీ వాడు కావాలనే అలా చేశాడు అనే ఖుషి అంటుంది.

Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights
Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights

ఎవరది నువ్వు చూసావా అని యష్ అంటాడు. నేను చూశాను డాడీ అని ఖుషి అంటుంది. నువ్వు చూసావా అది అభిమన్యమేనా అని మళ్లీ ఖుషి ని అడుగుతాడు.అంటే వాడు బయటికి వచ్చాడు అన్నమాట నువ్వు వెళ్లి ఆడుకో అమ్మ అనీ యష్ అభిమన్ దగ్గరికి వెళ్తాడు రేయ్ అభిమన్యం అని పిలుస్తాడు.ఏంటి అరుస్తున్నావు నువ్వు నా ప్రేమిసులో ఉన్నావు అని అభి అంటాడు తప్పు చేసిన వాడిని ప్రశ్నించడానికి ప్రిన్సెస్ ఏమి అడ్డు రావు అని అంటాడు యాష్. జైలు జైలు అవి నాకేం అడ్డం రావు బిగించేశాను అని అన్నావు జైలు నాకేం కొత్త కాదు నా బిజినెస్ను నేను బిగిన్ చేయకుండా ఉంటానా అని అని అంటాడు. ఏంట్రా నీ బిజినెస్ మనుషుల్ని చంపడమే నేను బిజినెస్ ఆ అని యష్ అంటాడు.

Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights
Ennenno Janmala Bandham august 29 2023 episode 487 highlights

యాక్సిడెంట్ నువ్వు చూసావా అని అభి అంటాడు. నా కూతురు చూసింది నువ్వు కారుతో యాక్సిడెంట్ చేసి వేదాన్ని చంపబోయావట అని యష్ అంటాడు. నేనా నేను తలుచుకుంటే పెద్ద పెద్ద కిల్లర్స్ ని పెట్టి చంపించే ఇస్తాను కదా నేనెందుకు చేస్తాను నా చేతికి మట్టి అంటకుండా నేను చెయ్యగలను అని అభిమన్యు అంటాడు. మర్చిపోయావా నీ కుట్ర బయటపెట్టిన విషయం నేను తలుచుకుంటే నిన్ను ఉరికంభం ఎక్కించగలను మర్చిపోయావా మాళవిక మీద అటెంటి మర్డర్ కేసు ఉన్నది నా వేద కి ఏమన్నా జరిగితే నిన్ను ఊరికే వదిలిపెట్టను ఇదే లాస్ట్ వార్నింగ్ మర్చిపోకు అని యష్ అంటాడు. ఆవేశం ఆలోచనను పాడు చేస్తుందని మరోసారి రుజువు చేసావు మిస్టర్ యశోద ఇప్పుడు ఉన్న లిస్టులో పుట్టబోయే బిడ్డ కూడా ఉన్నాడన్నమాట అని అభి అనుకుంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri