NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: మాళవిక చనిపోయిందా…మాళవికను హత్య చేసాడు అని యష్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్లిన పోలీసులు!

Ennenno Janmala Bandham Today August 4 2023 Episode 470 Highlights

Ennenno Janmala Bandham: ఓయ్ నువ్వు వెన్నెలవా మల్లెలవా అని యష్ వేదాతో అనడంతో మొదలవుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ ఆగస్టు 4 2023 ఎపిసోడ్ 470. ఈ కొంటె పిల్లవాడి ముందున్న గడసరి పిల్లని అని వేద అంటుంది. నా దగ్గరే దాపరికాలా అని యష్ అంటాడు, ఏం దాచాను అని వేద అడుగుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావంట అని యష్ అంటాడు, ఓ అదా అవునండి అని వేద అన్నదానికి సమాధానంగా, మరి అయితే షేర్ చేసుకోవాలి కదా మరి నాతో ఎందుకు చెప్పలేదు అని యష్ అంటాడు. చెప్పాలి అనుకున్నాను, కానీ తరువాత చెప్పొద్దు అని అనుకున్నాను అని వేద అంటుంది. ఎందుకలా అని యష్ అడుగుతాడు.

Ennenno Janmala Bandham Today Episode August 4 2023 Episode 470 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 4 2023 Episode 470 Highlights

ఎందుకంటే ఖుషి ఆదిత్య అని మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అందుకని అని వేద అంటుంది. ఉన్నారు కానీ నువ్వు ఖుషి ఆదిత్యలకు ఆదుకోవడానికి బుజ్జాయి అనే కానుక ఇవ్వాలి అని యష్ అంటాడు. అంతా బాగుంది కానీ నాకు ఎక్కడో ఒక భయం ఉంది స్వీట్ నెస్ కి జతగా స్వీట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది మన ఆనందాన్ని అడ్డు పెట్టుకుని ఒక బాధ ఆవేదన ఉంటుంది, సమస్యలకు తావే లేదు ఇక అంతా సంతోషమే అని అనుకునే తరుణంలో ఏదో ఒక అలజడి జరిగి మనం దూరమైపోతామా అన్నంత ఆవేదన కలుగుతుంది అని వేద అంటుంది. వేద, అది ఒక గతం అది ఒక జ్ఞాపకం, జస్ట్ స్మాల్ ఇన్స్పిరేషన్ మాత్రమే నీ రాక నా జీవితానికి ఒక వెలుగు ఇక ఈ కన్నీళ్లు ఉండకూడదు ఆనందభాష్పాలు తప్ప అని యష్ అంటాడు.

Ennenno Janmala Bandham Serial Today August 4 2023 Episode 470 Highlights
Ennenno Janmala Bandham Serial Today August 4 2023 Episode 470 Highlights

కట్ చేస్తే ఏ మాటకి ఆ మాట చెప్పాలి వదిన గారు మిమ్మల్ని ఇద్దరిని దగ్గరగా చూస్తే నాదిస్టే తగిలేలా ఉంది అసలు మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు తెలుసా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు అంటే అప్పుడు ఎంత అందంగా ఉన్నారో అర్థమవుతుంది అని సులోచన అంటుంది. థాంక్యూ సులోచన అని మాలిని అంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి శుభకార్యాలు చేసుకోవాలి వదిన అప్పుడే కదా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి అని సులోచన అంటుంది. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండబట్టే ఆ దయ్యం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సులోచన అని మాలిని అంటుంది. ఆ మాళవిక కి ఎంత ధైర్యం లేకపోతే మిమ్మల్ని చంపాలని చూస్తుందా అని సులోచన అంటుంది.

Ennenno Janmala Bandham Today Episode August 4 2023 Episode 470 Written Update
Ennenno Janmala Bandham Today Episode August 4 2023 Episode 470 Written Update

అవును సులోచన నాకైతే ఎంత భయం వేసిందో మీరందరూ కళ్ళ ముందు మెదులుతుంటే గుండె దడ ఒకవైపు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు సులోచన అని మాలిని అంటుంది. కట్ చేస్తే వేదా నిద్రలేచి తల దువ్వుకుంటూ ఉంటుంది యష్ నిద్రలేచి గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ మాస్టారు ఇప్పుడు టైమ్ ఎంత అయిందో తెలుసా అని వేదా అంటుంది. సరేలే ఇటు రా అని యష్ పిలుస్తాడు. ఎందుకు అని వేద అంటుంది. నీవల్లే ఫంక్షన్ ఇంత బాగా జరిగింది థాంక్స్ చెప్పడానికి అని యష్ అంటాడు. లేదండి మీ వల్లే ఫంక్షన్ బాగా జరిగింది అని వేద అంటుంది. ఇన్ని సంవత్సరాల జీవితం మొత్తం ఈ ఒక్క క్షణం కోసమే అనిపిస్తుంది అని యష్ అంటాడు.అబ్బాయి గారికి కోపతాపాలి అనుకున్నాను కవిత్వం కూడా వచ్చా అని వేద అంటుంది.

Ennenno Janmala Bandham Serial Today August 4 2023 Episode 470 Written Update
Ennenno Janmala Bandham Serial Today August 4 2023 Episode 470 Written Update

నీ కౌగిలిలో ఉంటే కవిత్వమే కాదు ఏదైనా వస్తుంది నా జీవితానికి ఓ అర్ధాన్ని ఇచ్చావు ఈ సంతోషంలో నీకు ఏమి రుణం తీర్చుకోను అనీ యష్ అంటాడు. నీతో సంతోషంగా ఉంటే చాలు నాకు ఇంతకంటే ఏమీ అక్కర్లేదు అని వేద అంటుంది. కట్ చేస్తే వసంత్ అని చిత్ర పిలుస్తుంది. చిత్ర ఏం కావాలో చెప్పు అని వసంత్ అంటాడు. ఏమీ లేదండి షాపింగ్ కి వెళ్దాం తోడుగా వస్తారా అని చిత్ర అంటుంది. చిత్ర నువ్వు అలా బుంగమూతి పెట్టకు అలా పెడితే బాగోదు ఒక పని చేద్దాం నువ్వు నా కారు తీసుకుని అలా అలా వెళ్లి తిరిగి రా నీకు కూడా బాగుంటుంది అని వసంత్ అంటాడు. నేను ఉద్యోగం చేయడం వల్లే నాకు వంట వార్పు రావడం లేదు హౌస్ వైపుగా నేను ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది అని చిత్ర అంటుంది.చిత్రా ఆడవాళ్లు దేనికి వెనుకకు తగ్గడం లేదు గాల్లో విమానాలు కూడా తిప్పుతున్నారు నువ్వు ముందు డ్రైవింగ్ నేర్చుకో అని వసంత్ అంటాడు.

Ennenno Janmala Bandham Today Episode August 4 2023 E470 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 4 2023 E470 Highlights

Ennenno Janmala Bandham: మాళవిక తలపై తుపాకి పెట్టిన యష్…మాళవికను బయటికి పంపేసి వేద యష్ మళ్ళీ ఆ పని మొదలు!

సరే మీరు అన్నట్టు డ్రైవింగ్ నేర్చుకుంటా కానీ ఒక కండిషన్ సలహా ఇచ్చిన వారే డ్రైవింగ్ నేర్పించాలి అని చిత్ర అంటుంది. నేను నేర్పితే నీకు అర్థం అవుతుందా అని వసంత్ . మొగుడు నేర్పితేనే భార్యకి బాగా అర్థమవుతుంది అని చిత్రా అంటుంది. సరే నా శ్రీమతికి నేను కాకుండా వేరే ఎవరు అర్థం అయ్యేలా చెప్తారు అని వసంత్ అంటాడు. శ్రీవారు తప్ప నాకు ఇంకెవరు చెప్పినా అర్థం కాదు ఎప్పుడు నేర్పుతారు అని చిత్ర అంటుంది. ముహూర్తం పెట్టేశాను చిత్ర నువ్వు రెడీ అయిపో అని వసంత్ అంటాడు. కట్ చేస్తే పోలీసులు వస్తారు ఇక్కడ యష్ అంటే ఎవరు అని అడుగుతారు. నేనే ఏం జరిగిందో చెప్పండి అని యష్ అంటాడు. మాళవిక చనిపోయింది ఎవరో హత్య చేశారు అని పోలీసులు అంటారు. మాళవికను హత్య చేసిన వారు ఎవరు అని యష్ అడుగుతాడు.

Ennenno Janmala Bandham Today August 4 2023 Episode 470 Highlights and Written Update
Ennenno Janmala Bandham Today August 4 2023 Episode 470 Highlights and Written Update

క్రైమ్ జరిగిన చోట దొరికిన ఆధారాలను బట్టే యష్ చేశాడని అర్థమైంది అని పోలీసులు అంటారు. ఎస్సై గారు రాత్రి నుండి ఆయన ఇంట్లోనే ఉన్నారు ఒక్క క్షణం కూడా బయటికి వెళ్లిందే లేదు అని వేద అంటుంది. మేడం క్రైమ్ జరిగిన చోట యష్ హత్య చేసినట్టు ఉంది మా పని మమ్మల్ని చేయనివ్వండి లేదంటే బలవంతంగా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది అని ఎస్ఐ అంటాడు. వేద వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వు మీరు పదండి ఎస్ఐ గారు అనే యాష్ వెళ్ళిపోతాడు. వేద అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కారుకు అడ్డంగా నిలబడుతుంది ఏమండీ నేను వస్తాను నన్ను తీసుకెళ్లండి అని వేద అంటుంది. వేద నేను ఏమి తప్పు చేయలేదు నేను వస్తాను నువ్వు వెళ్ళు నువ్వేం కంగారు పడకు పిల్లలు జాగ్రత్త అని యష్ కారు ఎక్కి వెళ్లిపోతాడు. వేద అక్కడే నిలబడే నా భర్త నేరస్తుడు కాదు అని ఏడుస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella