NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్.. ఫ్లాప్ లతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తాయి. దాదాపు రెండు దశాబ్దాల నుండి యువతను ప్రభావితం చేస్తున్న హీరో. ఒకపక్క రాజకీయాలలో మరోపక్క సినిమా రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికల నేపథ్యంలో పవన్ బిజీ బిజీగా ఉన్నారు. సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. ఈ ఎన్నికల అనంతరం ఆ సినిమా షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే భారత్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అందరికీ సుపరిచితుడే.

Former cricketer Irfan Pathan praised Pawan Kalyan

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒకప్పుడు స్టార్ బౌలర్ గా రాణించాడు. కొన్ని మ్యాచ్లలో మంచి బ్యాటింగ్ కూడా ఆడటం జరిగింది. ఈ రకంగా ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ తో అలరించిన ఇర్ఫాన్ పఠాన్.. 15 సంవత్సరాల క్రితం అన్ని ఫార్మేట్ లలో అద్భుతమైన ఆట తీరు కనబరిచారు. అనంతరం రిటైర్మెంట్ ఇచ్చాక.. స్వదేశాలలో జరుగుతున్న మ్యాచ్ లలో టాస్ ఇంకా రకరకాల క్రికెట్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో  త్వరలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Former cricketer Irfan Pathan praised Pawan Kalyan

ఈ సందర్భంగా ఐపిఎల్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రాగానే ఒక డైలాగ్ చెప్పాలని యాంకర్ కోరడంతో ఆయన పవన్ కళ్యాణ్ కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇర్ఫాన్ బదులిచ్చారు. గబ్బర్ సింగ్ అని పిలవాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కేరింతలు చప్పట్లు కొట్టడం జరిగింది. క్రికెటర్లలో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి అభిమానులు ఉన్నట్లు ఈ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri