NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 27 2024 Episode 1035: మను అనుపమ దగ్గర నుండి దూరంగా వెళ్లిపోతాడా లేదా.

Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights

Guppedanta Manasu March 27 2024 Episode 1035:  చెబుతాను సార్ ఆవిడకు నచ్చని ఒక ప్రశ్న అడిగాను దానివల్లే మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అప్పటినుంచి ఈ దూరం అంటాడు మను.మహేంద్ర అవునా మనం ఆ ప్రశ్న ఏంటి నాతో చెప్పకూడదా నువ్వు అనుపమను ఏ ప్రశ్న అడిగావు మరి దానికి తను సమాధానం ఎందుకు చెప్పలేదు చెప్పు మను అంటాడు. మను సర్ నన్ను ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకండి నేను చెప్పలేను చెప్పాల్సిన ఆవిడ చెప్పలేకపోయింది నేను ప్రశ్న మీకు చెప్పి కూడా వృధానే తనకిచ్చిన మాట చెప్పాను కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఆవిడి నా దగ్గర ఏలాంటి సమాధానం లేదు నా జీవితం ఇలాగే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది ఏమో అని బాధేస్తుంది అంటాడు మను.

Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights
Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights

మహేంద్ర అదేంటి మను నీకు అందరిలాగా సంతోషంగా తల్లిదండ్రులతో కలిసి ఉండాలని లేదా అని అంటాడు. మను ఎందుకు ఉండదు సార్ ప్రతి ఒక్కరికి తన తల్లిదండ్రులతో సంతోషంగా గడపాలని ఉంటుంది కానీ నాకు ఆ అదృష్టం లేదు ఆ అదృష్టానికి నోచుకున్నానో లేదో తెలియదు ఇక నన్ను వదిలేయండి సార్ అంటూ మను వెళ్ళిపోతాడు. మహేంద్ర తెలుసుకుంటాను మీ నాన్న ఎవరో కచ్చితంగా నేను తెలుసుకుంటాను అని అంటాడు.

Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights
Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights

కట్ చేస్తే అనుపమ లేచి హాల్లోకి వస్తుంది. ఏంజెల్ అయ్యో అత్తయ్య మీరెందుకు బయటికి వస్తున్నారు మిమ్మల్ని డాక్టర్ రెస్టు తీసుకోమన్నారు కదా అని అంటుంది. అనుపమ పరవాలేదు ఏంజెల్ కాస్త రిలాక్స్ గా ఉంటుందని బయటికి వచ్చాను అంటుంది. వసుధార అదేంటి మేడం ఇంకో మీరు పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా అని అంటుంది. అనుపమ పర్వాలేదు వసుధారా ఊరికే పడుకుంటే కూడా ఒళ్ళు నొప్పులు అవుతుంది అందుకనే కాస్త అలా తిరుగుతూ ఉండాలి అందుకే ఇలా వచ్చాను అంటుంది అనుపమ.వసుధర సరే మేడం వచ్చి ఇలా కూర్చోండి అంటుంది.ఏంజెల్ అనుపమను తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. అనుపమ ఏంటమ్మా వసుధార మహేంద్ర కనిపించడం లేదు ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది. వసుధార అదేంటి మేడం మీరు మను గారి గురించి అడుగుతారు అనుకుంటే మహేంద్ర సార్ గురించి అడుగుతున్నారు అని అంటుంది.

Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights
Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights

అనుపమ తన గురించి నేనెందుకు అడగాలి అయినా తను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. వసుధార అదేంటి మేడం అలా మాట్లాడతారు మను గారు ఎంతైనా మీ కన్నా కొడుకు కదా మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని తను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటుంది వసుధార.ఏంజెల్ అవును అత్తయ్య మనుతో మాట్లాడండి అందరం కలిసి ఉండొచ్చు అప్పుడు ఎంత బాగుంటుందో ఇల్లు అని అంటుంది ఏంజెల్. అనుపమ ఏంజెల్ నాకు ఏది బాగుంటుందో ఏది బాగోదు నాకు తెలుసు అన్నీ అనుభవించే ఈ వయసుకు వచ్చాను అన్నింటినీ అనుభవించాను ఇక మీరు వదిలేయండి దాని గురించి అంటుంది అనుపమ.వసుధార సరే మేడం మీము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను అంటుంది వసుధార.

Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights
Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights

కట్ చేస్తే మహేంద్ర కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు డైరెక్ట్ గా అనుపమ గదిలోకే వెళతాడు. అనుపమ ఏంటి మహేంద్ర ఇలా వచ్చావు ఇప్పుడే వచ్చావా అని అడుగుతుంది. మహేంద్ర ఇప్పుడే వచ్చాను డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చాను ఎందుకు అనుపమ నువ్వు బాధపడుతూ మను నీ బాధ పెడుతున్నావు తను ఎంత బాధలో మునిగితేలుతున్నాడు నీకు తెలుసా అసలు తను చేసిన తప్పేంటి తను ఎందుకు నీవల్ల బాధపడాలి తన సంతోషాన్ని ఎందుకు నీవల్ల వదులుకోవాలి అసలు మను చేసిన తప్పేంటి నిన్ను ప్రశ్నించడమేనా మాట్లాడవేంటి అనుపమ ఆ ప్రశ్న ఏంటో నేను చెప్పనా మనం నిన్ను ఏ ప్రశ్న అడిగాడు నేను చెప్పనా మను తండ్రి ఎవరు అదే కదా నిన్ను అడిగింది

Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights
Guppedanta Manasu Today Episode March 27 2024 Episode 1035 highlights

అయినా మను అడిగిన దాంట్లో తప్పేముంది మను కాదు ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను మను తండ్రి ఎవరు చెప్పు అనుపమ అంటాడు మహేంద్ర. అప్పుడే వసుధార వస్తుంది మామయ్య ప్లీజ్ మీరు మేడంని ఇబ్బంది పెట్టకండి ఇప్పుడే దేవయాని మేడం కూడా వచ్చి మేడంని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మీరు కూడా అదే ప్రశ్న అడిగి మేడమ్ ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఆ ప్రశ్నకు సమాధానం దొరికే రోజు వస్తుంది కానీ అప్పటి వరకు మేడాన్ని ఇబ్బంది పెట్టకండి వదిలేయండి అంటుంది వసుధారా

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri